చెత్త రూల్స్: విద్యార్ధి డ్రెస్ కత్తిరించిన టీచర్

sleeves of students cut off by a teacher   before the start of chhattisgarh pre   agriculture test
Highlights

ఆ రూల్స్ తో విద్యార్ధులకు షాక్

రాయ్‌పూర్: పరీక్షల్లో  కాపీ జరగకుడా ఉండేందుకు
అధికారులు పెడుతున్న నిబంధనలు విద్యార్ధులకు
చుక్కలు చూపెడుతున్నాయి.

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాజ్‌నందగావ్ లో 
గురువారం నాడుః ప్రీ అగ్రికల్చర్ టెస్ట్ నిర్వహించారు.  ఆ పరీక్ష నిర్వహించారు. 
ఆ పరీక్ష రాసేందుకు వచ్చిన బాలిక  పొడవాటి డ్రెస్
చేతులను పరీక్షను పర్యవేక్షిస్తున్న ఉపాధ్యాయుడే కత్తెరతో
కత్తిరించడ వివాదాస్పదమైంది.


పరీక్షల పేరుతో ఇలాంటి చెత్త చెత్త నిబంధనలను
పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం
చేస్తున్నారు.

ఈ వివాదంపై స్పందించిన ఆ జిల్లా కలెక్టర్‌ విచారణ జరిపి
సదరు ఉపాధ్యయుడిపై చర్యలు తీసుకుంటామని
ప్రకటించారు. 


కాగా గతంలో మన రాష్ట్రంలో జరిగిన చాలా ప్రవేశ పరీక్షలకు
ఇలాంటి అసంబంధమైన నిబంధనలు పెట్టి ప్రభుత్వం తీవ్ర
విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

బంగారు ఆభరణాలను తొలగించడం,    లో దుస్తులను
తీయించిన ఘటన  సంఘటనలు తీవ్ర దుమారాన్నే
లేపాయి. 

loader