గుడిలొ ఏనుగు బీభత్సం.. (వీడియో)

Samayapuram Mariamman Temple closed after elephant stomps mahout to death
Highlights

ఏనుగు చేతిలో మావటి మృతి 

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది...తిరుచ్చి జిల్లా తిరుచిరాపల్లి సమీపంలోని సమయపురం గ్రామంలోని మారియమ్మన్ దేవాలయంలో రెచ్చిపోయిన ఓ ఏనుగు.. గజేంద్రన్ అనే మావటిని తొక్కి చంపేసింది. ఏనుగు దాడిలో మావటి గజేంద్రన్ అక్కడికక్కడే మరణించాడు.

 

loader