ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్, సుల్తాన్ పూర్ లోధీలోని బెర్ సాహిబ్గురుద్వారాను దర్శించుకున్నారు. కర్తార్ పూర్ కారిడార్ నుండిప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కు ఈ రోజు ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. వివరాలు ఈ వీడియోలో..