న్యూఢిల్లీ: 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ రాజ్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మహాత్మగాంధీ సమాధివద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం అక్కడ నుంచి ఎర్రకోట వద్దకు బయలు దేరారు. అధికారుల గౌరవ వందనం స్వీకరించిన మోదీ అనంతరం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.

ఇకపోతే ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ ఆరోసారి జాతీయ .జెండా ఎగురవేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ ఉన్న రికార్డును మోదీ అధిగమించనున్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

రాజ్ నాథ్ సింగ్ అధికారిక నివాసంలో పంద్రాగష్టు వేడుకలు