ఈ రోజు సంబరాలు చేసుకోవాల్సిన రోజన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్ భూభాగంపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్‌ చేపట్టి 300 మంది ఉగ్రవాదులను హతమార్చింది.

ఢిల్లీలో అత్యున్న స్థాయి సమావేశం తర్వాత ప్రధాని నరేంద్రమోడీ రాజస్థాన్‌లోని చురులో జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మోడీ వేదిక వద్దకు రాగానే ప్రజలు పెద్ద ఎత్తున ‘‘ భారత్‌ మాతా కీ జై’’ అంటూ నినాదాలు చేశారు.  

దేశం సంబరాలు చేసుకోవాల్సిన రోజు ఇదంటూ ఈ సభ  వేదిక నుండి మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.సైనిక సంక్షేమానికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకొన్నామని మోడీ చెప్పారు.

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

సర్జికల్స్ స్ట్రైక్స్‌-2కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారంటే..?