కరోనా వైరస్ దేశంలో విలయ తాండవం చేస్తోంది. దీనిని అరికట్టేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం. సామాజిక దూరం. దీనిని ప్రజలందరూ పాటించాలనే ఉద్దేశంలో దేశంలో లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. తాజాగా లాక్ డౌన్ ని మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా తమ స్వస్థలాలకు కూడా వెళ్లడానికి లేక.. చేయడానికి పనులు లేక వలస కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వారికి మాత్రం స్వస్థలాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు.

కాగా.. మీరు కూడా అలా మీ రాష్ట్రానికి వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే.. ఈ కింద నెంబర్లను సంప్రదించండి.

తమ రాష్ట్రానికి వెళ్లాలనుకునే వారు ఫోన్ చేయాల్సిన నెంబర్లు..


ఏపీ: 9177611110


తెలంగాణ: 07997950008


ఒడిసా: 9437210000


రాజస్థాన్: 9929799297


మహారాష్ట్ర: 022-22027990


కర్ణాటక: 9448146360


కేరళ: 9895122282


ఉత్తర ప్రదేశ్: 9871115034


ఇవాల్టి నుండి ఈ నెంబర్లు అందుబాటు లోకి రానున్నాయి.