ప్లేస్టోర్‌లోకి పేటీఎంను తిరిగి పునరుద్ధరించింది గూగుల్. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా పేటీఎం ప్రవేశపెట్టిన ఓ స్కీమ్ గ్యాంబ్లింగ్ అంటూ గూగుల్ ఈ యాప్‌ను తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది.
ప్లేస్టోర్‌లోకి పేటీఎంను తిరిగి పునరుద్ధరించింది గూగుల్. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా పేటీఎం ప్రవేశపెట్టిన ఓ స్కీమ్ గ్యాంబ్లింగ్ అంటూ గూగుల్ ఈ యాప్‌ను తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది.
వెంటనే గూగుల్‌తో సంప్రదించిన పేటీఎం యాజమాన్యం నిబంధనల మేరకు నడుచుకుంటామని తెలిపింది. అంతకుముందు ట్విట్టర్ వేదికగా పేటీఎం తన వినియోగదారులకు ఓ కీలక ప్రకటన చేసింది. వినియోగదారుల సొమ్ము సురక్షితంగా ఉందని పేటీఎం పేర్కొంది. తమ యాప్‌ను ఎప్పటి లాగే వాడుకోవచ్చునని తెలిపింది.