Asianet News TeluguAsianet News Telugu

కొత్తగా పెళ్లైన మహిళ డ్యాన్స్: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో

కొత్తగా వివాహామైన  ఓ మహిళ చేసిన డ్యాన్స్  నెట్టింట వైరల్ గా మారింది.  ఈ వీడియో  పోస్టు చేసిన నిమిషాల వ్యవధిలో  విపరీతంగా షేర్ అయింది.

 Newlywed woman wows internet with sizzling dance moves to Haryanvi song, watch lns
Author
First Published Jan 24, 2024, 10:08 AM IST | Last Updated Jan 24, 2024, 10:18 AM IST

న్యూఢిల్లీ:   డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  హిప్-హాప్ ,జానపద నృత్యాలు సోషల్ మీడియాలో  తెర వైరల్ అవుతున్నాయి.   డ్యాన్స్ వీడియోలను  నెటిజన్లు షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో  యాక్టివ్ గా ఉండే వారి  అభిరుచికి తగ్గట్టుగానే  డ్యాన్స్ వీడియోలతో పాటు ఇతర వీడియోలు కూడ పోస్టు చేస్తున్నారు. ఈ వీడియోలు పోస్టు చేసిన  నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియోలు  వైరల్ గా మారుతున్నాయి. 

also read:అయోధ్యలో రామ మందిరం: భారత జవాన్లతో కలిసి జై శ్రీరామ్ అంటూ చైనా ఆర్మీ నినాదాలు, వీడియో వైరల్

కొత్తగా వివాహమైన ఓ మహిళ హర్యాన్వీ పాటకు చేసిన డ్యాన్స్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.పార్లు కత్రి1128 అనే నెటిజన్  ఇన్‌స్టాగ్రామ్ లో  పోస్టు చేసిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో 1.2 మిలియన్ లైక్ లను పొందింది. చీర కట్టులో కొత్తగా పెళ్లైన మహిళ  హర్యాన్వీ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోకు  సోషల్ మీడియాను ఊపేస్తుంది.   ఈ డ్యాన్స్ ను చూసిన  నెటిజన్లు   ఆమెను అభినందిస్తూ  కామెంట్స్ పెడుతున్నారు.

ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. 1.2 మిలియన్ల లైకులతో  ఇంటర్నెట్ లో  వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన వీక్షకులు వావ్, సిజ్లింగ్, అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు.

 

 ఒక నెటిజన్ హాట్ యార్ అని  వ్యాఖ్యానించారు.  మరొకరు అమేజింగ్  అని పోస్టు పెట్టారు.  అమేజింగ్ సూపర్ సే భీ ఊపర్  అని మరోకరు  పోస్టు చేశారు. ఎంత కిల్లర్ ఫెర్ఫార్మెన్స్.. దీనికి ఇష్టపడ్డానని మరొకరు  వ్యాఖ్యానించారు. మజా ఆగాయార్ అంటూ  మరో నెటిజన్ పోస్టు చేశాడు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios