మిగ్ -29కె ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ గురువారంనాడు అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఓ పైలట్ ను రక్షించారు. మరో పైలట్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనపై విచారణకు ఆదేశించారు. వివరాలు అందాల్సి ఉంది.