Asianet News TeluguAsianet News Telugu

అక్కమొగుడితోనే ఎఫైర్.. అది తోబుట్టువు తెలిసి నిలదీసిందని.. బావతో కలిసి ఉరివేసి... సూట్ కేస్ లో కుక్కి...

అలా కొన్ని రోజుల తరువాత వర్ష ఒక రోజు తిరిగి తన ఇంటికి వచ్చేసరికి అక్కడ జరిగేది చూసి ఒక్క సారిగా షాక్ కు గురయింది. తన భర్త ఒక పరాయి స్త్రీతో తన గదిలో శృంగారంలో ఉన్నాడు. అంతేకాదు ఆ woman మరెవరో కాదు వర్ష సొంత చెల్లెలు. ఇన్నాళ్లు వర్ష అనుమానించినట్లు తన భర్త పరాయి స్త్రీతో extra marital affair ఉన్న విషయం నిజమని తేలింది. 

man extra marital affair with sister-in-law after revealed to wife, murdered in bihar
Author
Hyderabad, First Published Nov 17, 2021, 10:47 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బీహార్ : కొన్నిసార్లు కొన్ని విషయాలు ఎలా చూడాలో అర్తం కాదు. జీవితాలు తలకిందులవుతాయి. కాపురాలు కూలిపోతాయి. క్షణికావేవంలో తోడబుట్టిన వారికే అన్యాయం చేస్తున్నామని మరిచిపోతారు. చివరికి ప్రాణాలు తీసేదాకా తెగిస్తారు. అలాంటి దారుణ ఘటనే బీహార్ లో జరిగింది. 

ఆనందంగా జీవితం గడపాల్సిన wife and husband మధ్య ఒక్కోసారి చిచ్చు పెట్టేది తమ కుటుంబసభ్యులే.. అలాంటి ఒక ఘటన bihar లో జరిగింది. ఆ కలహాలు పెరిగి హత్యకు దారితీశాయి. బీహార్ రాజధాని పాట్నాలో నివసించే సన్నీ పాస్ వాన్ అనే youthకి అదే నగరానికి చెందిన వర్షతో నాలుగేళ్ల క్రితం వివాహమయ్యింది. వారిద్దరికీ ఇద్దరు children కూడా ఉన్నారు. సన్నీకి మరొక మహిళతో సంబంధం ఉందని వర్ష గ్రహించింది. ఈ కారణంగా వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో వర్ష తన పుట్టింటికి వెళ్లిపోయింది. 

అలా కొన్ని రోజుల తరువాత వర్ష ఒక రోజు తిరిగి తన ఇంటికి వచ్చేసరికి అక్కడ జరిగేది చూసి ఒక్క సారిగా షాక్ కు గురయింది. తన భర్త ఒక పరాయి స్త్రీతో తన గదిలో శృంగారంలో ఉన్నాడు. అంతేకాదు ఆ woman మరెవరో కాదు వర్ష సొంత చెల్లెలు. ఇన్నాళ్లు వర్ష అనుమానించినట్లు తన భర్త పరాయి స్త్రీతో extra marital affair ఉన్న విషయం నిజమని తేలింది. 

కానీ మరీ బావ మరదళ్ల మధ్య ఇలాంటి సంబంధం ఉంటుందని ఊహించలేకపోయింది. దీంతో varsha అక్కడికక్కడే వారిద్దరితో గొడవకు దిగింది. ఊరంతా వారి గురించి చెబుతానని బెదిరించింది. అప్పుడు సన్నీ,  అతని మరదలు ఆమెను murder చేశారు. 

ఆ తరువాత శవాన్ని ఒక పెద్ద సూట్ కేస్ లో పెట్టి ఇంటి నుంచి బయటికి తీసుకు వస్తుండగా సూట్ కేసు అనుకోకుండా తెరుచుకుంది. ఆ సమయంలో తమకు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా... వర్ష dead body గొంతు, మెడ భాగంలో తాడు మరకలు ఉన్నాయి.

వ్యభిచార బ్రోకర్ల నుంచి రూ. లక్షల్లో లంచం.. ఇద్దరు పోలీసులపై ఫిర్యాదు.. చివరకు ఏం జరిగిందంటే..

వర్షను చంపడానికి సన్నీ, అతని మరదలు  వర్ష చెల్లెలు పక్కా ప్లాన్ వేశారు. ఆమెను వెంటనే హతమార్చకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నారు. అంతే వెంటనే తమ ప్లాన్ అమలు చేశారు. ముందుగా ఆమెను ఒక తాడుతో ఉరి వేశారు. ఆమె చనిపోయిందని నిర్థారించుకున్న తరువాత...ఇలా suit caseలో తీసుకువెళ్లాలని ప్లాన్ వేసినట్టు పోలీసులు అంచనా వేశారు. 

ఈ విషయం తెలిసి వర్ష కుటుంబసభ్యులు కూడా షాక్ అయ్యారు. ఒక కూతురికి మరో కూతురే అన్యాయం చేసిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం వర్ష వాళ్ల అన్న చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పరారీలో ఉన్న వర్ష భర్త, సోదరి పై హత్య కేసుకేసు నమోదు  చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios