కానిస్టేబుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే దాడి (వీడియో)

madhya pradesh bjp mla slapped police jawan
Highlights

కానిస్టేబుల్‌పై దాడి

 మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లా భాగ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చంపాలాల్‌ దేవ్‌దా ఓ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మరీ ఆ అధికారి చెంపలు పగలకొట్టాడు. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. అందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా ప్రసారం అవుతున్నాయి. 

loader