విషమంగా కరుణానిధి ఆరోగ్యం.. సీఎం నివాసానికి స్టాలిన్

Karunanidhi health.. stalin meets cm palanisamy
Highlights

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్ పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం విషమంగానే ఉంది.. 24 గంటలు గడిస్తేనే కానీ ఏం చెప్పలేమని వైద్యులు చెప్పడంతో డీఎంకే శ్రేణుల్లో ఆందోళన నెలకొంది

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్ పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం విషమంగానే ఉంది.. 24 గంటలు గడిస్తేనే కానీ ఏం చెప్పలేమని వైద్యులు చెప్పడంతో డీఎంకే శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

ఈ పరిస్థితుల్లో కరుణానిధి తనయుడు, స్టాలిన్.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసానికి  వెళ్లారు. తన తండ్రి ఆరోగ్యం గురించి, ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి సీఎంకు వివరించారు. కరుణానిధి పరిస్థితి విషమంగా ఉండటం.. మరికాసేపట్లో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్న నేపథ్యంలో స్టాలిన్ ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత వార్తలు:
కరుణానిధిని పరామర్శించిన రాహుల్(వీడియో)

కరుణానిధిని పరామర్శించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

కావేరీ ఆస్పత్రిలో కరుణానిధి: ఐసియులో చికిత్స

కరుణానిధి పరిస్థితి విషమం.. లండన్ నుంచి ప్రత్యేక వైద్యులు

 

loader