పుల్వామాలో 42 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడితో భారత సైన్యం రగిలిపోతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వైమానిక దాడులు నిర్వహించింది.
పుల్వామాలో 42 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడితో భారత సైన్యం రగిలిపోతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వైమానిక దాడులు నిర్వహించింది. తెల్లవారు జామున 3 గంటలకు జైషే మొహమ్మద్ టెర్రర్ క్యాంపులపై బాంబుల వర్షం కురిపించింది.
భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ
