కన్నుగీటిన రాహుల్.. ప్రియా ప్రకాశ్ కామెంట్ ఏంటో తెలుసా..?

Here's what Priya Prakash Varrier has to say on Rahul Gandhi's wink
Highlights

ఆయన అలా చేసిన వెంటనే.. రాహుల్ ని ప్రియా ప్రకాశ్ ఫోటోతో జతచేసి నెటిజన్లు కామెంట్ల వర్షం కూడా కురిపించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  పార్లమెంట్ లో ప్రధాని మోదీకి హగ్ ఇచ్చి.. ఆ తర్వాత కన్నుగీటిన సంగతి తెలిసిందే. ఆయన అలా చేసిన వెంటనే.. రాహుల్ ని ప్రియా ప్రకాశ్ ఫోటోతో జతచేసి నెటిజన్లు కామెంట్ల వర్షం కూడా కురిపించారు.

అయితే.. రాహఉల్ కన్నుగీటడంపై మళయాళీ ముద్దుగుమ్మ ప్రియ స్పందించారు. ఓ న్యూస్ ఛానల్ కి తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ‘‘నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చి రాహుల్‌గాంధీ ప్రధానిని చూసి కన్నుగీటిన వార్త చూశాను. ఇదో మధురమైన సంకేతం. నేను నటించిన తొలి చిత్రంలో ఇలా కన్నుగొట్టే దృశ్యం నాకెంతో ప్రత్యేకమైనది. కాబట్టి ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను.’’ అని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు న్యూస్‌18 పేర్కొంది.
 

loader