సింగర్ల పై డబ్బులు వెదజల్లిన ఎమ్మెల్యే (వీడియో)

Gujarat Cong MLA Alpesh Thakor showers money on artists 'for noble cause'
Highlights

సింగర్ల పై డబ్బులు విసిరిన ఎమ్మెల్యే 

అహ్మదాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ థాకూర్ ఒక కాంట్రవర్సీ లో ఇరుక్కున్నారు. ఒక మ్యూజిక్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఆ కార్యక్రమంలో సింగర్ల పై డబ్బులు విసరడం వివాదస్పదంగా మారింది. ఆయన డబ్బులు విసురుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో లో ఆయనతో పాటు పలువురు సింగర్ల పై డబ్బులు విసిరారు. గుజరాత్ లోని రాధన్ పూర్, పఠాన్ జిల్లా లో శనివారం జానపద సంగీత కార్యక్రమంలో చోటుచేసుకుంది.
 

loader