తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తిరువల్లూర్ జిల్లా తిరుత్తణిలోని కార్ల స్పేర్ పార్ట్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఫ్యాక్టరీ మొత్తాన్ని మంటలు చుట్టుముట్టేశాయి. 

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తిరువల్లూర్ జిల్లా తిరుత్తణిలోని కార్ల స్పేర్ పార్ట్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఫ్యాక్టరీ మొత్తాన్ని మంటలు చుట్టుముట్టేశాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నష్టం విలువ కోట్లలో ఉంటుందని అంచనా.. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరిసర ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.