ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేహ్ పూర్ నగరంలో నివసించే ఇంద్రమోహన్.. భోజ్పూరి సినిమాలలో పేరొందిన నటుడు. అతడికి యోగమాయ అనే భార్య ఉంది.  భార్య ఉండగా.. అతను సినీ నటి నేహా వర్మతో ప్రేమలో పడ్డాడు.  ఇంద్రమోహన్ తో జీవితం  పంచుకోవాలనుకుంది. 

ఉత్తరప్రదేశ్ : అతను Movie star. ఇంట్లో చక్కని భార్య ఉండగా... ఒక సినీ నటి తో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా అతని ప్రేమకు స్పందించింది. ప్రియురాలిని తరచూ ఇంటికి తీసుకు వచ్చేవాడు. ఒక రోజు భార్యకు వారిద్దరి Love affair తెలిసి...భర్తతో గొడవ కూడా పెట్టుకుంది. దీంతో అతను ప్రియురాలిని కూడా ఇంటికి తీసుకువచ్చేసాడు. ముగ్గురూ ఒకే ఇంట్లో ఉంటూ... రోజు గొడవ పడేవారు. ఒక రోజు సమస్యను ఎలాగైనా పరిష్కరించుకోవాలని దారుణానికి పాల్పడ్డారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేహ్ పూర్ నగరంలో నివసించే ఇంద్రమోహన్.. భోజ్పూరి సినిమాలలో పేరొందిన నటుడు. అతడికి యోగమాయ అనే భార్య ఉంది. భార్య ఉండగా.. అతను సినీ నటి నేహా వర్మతో ప్రేమలో పడ్డాడు. ఇంద్రమోహన్ తో జీవితం పంచుకోవాలనుకుంది. 

ఇంద్ర మోహన్ ఇంటికి తీసుకువచ్చి తన స్నేహితురాలని అంటూ భార్యకు పరిచయం చేశాడు. ఆ తర్వాత నేహా తరచూ ఇంద్రమోహన్ ఇంటికి వస్తూ ఉండేది. ఒకరోజు యోగమాయకు తన భర్త ప్రేమ వ్యవహారం గురించి తెలిసిపోయింది. ఈ విషయంలో ఆమె నిలదీసింది. కానీ భార్య ని పట్టించుకోకుండా ఇంద్రమోహన్ తన ప్రియురాలు నేహాను ఏకంగా ఇంటికి తీసుకు వచ్చేశాడు. ముగ్గురు ఒకే ఇంట్లో ఉండేవారు. దీనితో ఇంట్లో రోజూ గొడవలు జరిగేవి.

కాబోయే అల్లుడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. మాములుగా లేదుగా..

ఒకరోజు ఇంద్ర మోహన్, నేహా కలిసి యోగమాయ పీడ వదిలించు కోవాలని ఒక ప్లాన్ వేశారు, అర్ధరాత్రి యోగమాయ నిద్రపోతున్న సమయంలో ఆమెపై నేహా కూర్చుని కత్తితో పలుమార్లు పొడిచింది. దీంతో యోగమాయ గట్టిగా అరిచింది. ఆమె అరుపులకి పక్క ఇంట్లో ఉన్న అత్తమామలు లేచి వచ్చారు. వారు వచ్చేసరికి యోగమాయ రక్తపుమడుగులో విలవిలలాడుతూ చనిపోయింది. నేహా చేతిలో కత్తి చూసి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం యోగమాయ హత్య కేసులో పోలీసులు నేహా, ఇంద్రమోహన్ ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో లో అర్ధరాత్రి ఒక mariied woman తన భర్తతో గొడవపడి ఇల్లు వదిలి బయటకి వచ్చేసింది. తన బంధువుల ఇంటికి బయల్దేరిన ఆమెకు దారిలో ఒక carలో ఇద్దరు కుర్రాళ్లు lift ఇచ్చారు. కొంతదూరం వెళ్ళాక ఆ కుర్రాళ్ళు ఆమెపై molestationకు పాల్పడి, ఆ తరువాత ఓ కాలువలో పడేశారు.

భర్తతో గొడవపడి అర్థరాత్రి బైటికి వచ్చిన భార్య.. లిఫ్ట్ ఇచ్చి నరకం చూపించిన కుర్రాళ్లు...

అప్పటికే తీవ్రగాయాలతో ఉండడంతో ఆమె కాలువలోనే బాధతో మూలుగుతూ ఉండిపోయింది. ఇది గమనించిన స్థానికులు.. తీవ్ర గాయాలతో ఉన్న ఒక మహిళ కాలువలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమె వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కారు వెళ్ళిన దారిలో సీసీటీవీ వీడియోను పరిశీలిస్తున్నారు.