కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా బీఎస్ఎన్ఎల్‌కు రూ. లక్షా 64 వేల కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా బీఎస్ఎన్ఎల్‌కు భారీ ప్యాకేజ్ ప్రకటించింది కేంద్రం. రూ. లక్షా 64 వేల కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవల పటిష్టం కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.