కేంద్ర బడ్జెట్ 2020-21: పెరగనున్న మొబైల్ ధరలు, తగ్గనున్న బంగారం, వెండి ధరలు
మొబైల్, కార్ల విడిభాగాలు సోలార్ ఇన్వెటర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. అదే విధంగా ఆటోమొబైల్ రంగంలో కస్టమ్ డ్యూటీ పెంపు ద్వారా ఈ విడి భాగాలు కూడ పెరిగే అవకాశాలున్నాయి.
న్యూఢిల్లీ: మొబైల్, కార్ల విడిభాగాలు సోలార్ ఇన్వెటర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. అదే విధంగా ఆటోమొబైల్ రంగంలో కస్టమ్ డ్యూటీ పెంపు ద్వారా ఈ విడి భాగాలు కూడ పెరిగే అవకాశాలున్నాయి.
also read:మరింత పెరగనున్న పెట్రోల్, డీజీల్ ధరలు: వ్యవసాయ సెస్
వ్యవసాయ సెస్ విధింపు ద్వారా పెట్రోల్, డీజీల్ ధరలు కూడ భారీగా పెరగనున్నాయి. ఆల్కహాల్ పై వంద శాతం వ్యవసాయ సెస్ పెంపు ద్వారా కూడ వీటి ధరలు కూడ పెరగనున్నాయి. కాటన్ పై 10 శాతం కస్టమ్స్ డ్యూటీ పెంచింది కేంద్రం. దీంతో కాటన్ దుస్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.లెదర్ ఉత్పత్తుల ధరలు కూడ భారీగా పెరిగే అవకాశం ఉంది.
ధరలు పెరిగేవి
పెట్రోల్
డీజీల్
రిఫ్రిజిరేటర్లు
ఇంపోర్టెట్ బొమ్మలు
ఫైబర్ క్లాత్
తగ్గనున్న రేట్లు
బంగారం
వెండి
నాఫ్తా
కాపర్
మెటల్ కాయిన్స్
నైలాన్ ఫైబర్
ప్లాటినమ్