కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా యడియూరప్ప కుమారుడు విజయేంద్ర .. నడ్డా ఆదేశాలు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్ర యడియూరప్ప నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు.