ఓ మహిళకు సంబంధించిన నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ మహిళ రెస్టారెంట్ లో ఫుడ్ తింటుంటే, మధ్యలో ఓ పక్షి వచ్చి, ఆమె ఫుడ్ ని అది కూడా ఆస్వాదించడం విశేషం.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం నెట్టింట వైరల్ గా మారింది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా, అది వైరల్ అవుతోంది. తాజాగా ఓ మహిళకు సంబంధించిన నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ మహిళ రెస్టారెంట్ లో ఫుడ్ తింటుంటే, మధ్యలో ఓ పక్షి వచ్చి, ఆమె ఫుడ్ ని అది కూడా ఆస్వాదించడం విశేషం.

మహిళ రెస్టారెంట్ లో పాస్తా తింటుండగా, దానిని పక్షి షేర్ చేసుకుంది. అయితే, పక్షి తింటుండగా, ఆ మహిళ దానిని ఏమీ అనలేదు. కానీ ఆమె రియాక్షన్ మాత్రం బాగా క్లిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా, 41 మిలియన్ల మంది వీక్షించడం విశేషం.

Scroll to load tweet…


వీడియో ఫుటేజీలో మహిళ తన ముందు పాస్తా ప్లేట్‌తో రెస్టారెంట్‌లో కూర్చున్నట్లు చూపిస్తుంది. ఆమె ఆశ్చర్యంతో నోరు మూసుకుంది. ఒక చిన్న పక్షి ప్లేట్ అంచున ఉంది, పాస్తాను ఆ పక్షి ఆస్వాదిస్తూ తినడం విశేషం.పాపం ఆకలితో ఉంది కదా, అని ఆమె ఆ పక్షిని ఏమీ అనలేదు. అది తిన్న తర్వాత అక్కడి నుంచి ఆ పక్షి ఎగిరిపోయింది. దీనిని ట్విట్టర్ లో షేర్ చేయగా, వైరల్ గా మారడం విశేషం.