మగవారి దృష్టిలో అది తప్పు కాదా..?
భార్యని కాదని.. వేరే మహిళతో శారీరక సంబంధం పెట్టుకుంటేనే దానిని మోసం అంటారని చాలా మంది అబ్బాయిలు చెప్పిన మాట ఇది.
భార్య, భర్తల బంధం బలంగా ఉండాలంటే.. ఒకరిపై మరొకొరికి ప్రేమ ఎంత అవసరమో.. నమ్మకం కూడా అంతే అవసరం. నమ్మకంలేని ఏ బంధం నిలబడదు. అలా అని.. తమ జీవిత భాగస్వామి తమను పూర్తిగా నమ్ముతుందిలే అని వారిని చీట్ చేడయం చాలా తప్పు.
అసలు లైఫ్ పార్టనర్ ని చీట్ చేడయం అంటే ఏమిటి..? ఇదే ప్నశ్నపై చాలామంది దంపతులపై సర్వే చేయగా.. ఆసక్తికర విషయాలు తెలిశాయి. భార్యని కాదని.. వేరే మహిళతో శారీరక సంబంధం పెట్టుకుంటేనే దానిని మోసం అంటారని చాలా మంది అబ్బాయిలు చెప్పిన మాట ఇది.
వారి దృష్టిలో పరాయి స్త్రీని ముద్దు పెట్టుకోవడం భార్యను చీట్ చేసినట్లు కాదట. నూటికి 50శాతం మంది మాత్రం ముద్దు పెట్టుకోవడం తప్పు అని చెప్పగా.. మిగిలిన వారు అదేమి పెద్ద విషయం కాదు అన్నట్లు మాట్లారు.
ఇక ఇదే విషయంపై అమ్మాయిలను ప్రశ్నించగా.. 75శాతం మంది ముద్దు పెట్టడం కూడా మోసం చేసినట్టేనని చెప్పగా.. మిగిలినవారు అలాంటివి సహజమని చెప్పడం విశేషం. ఇంకొందరు ముద్దు.. సెక్స్ జీవితానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పారు.
ఇదిలా ఉండగా.. కొందరు దంపతులు.. ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్, పిల్లలు పుట్టడం కూడా తమ సెక్స్ జీవితం పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయని చెబుతున్నారు.
సంబంధిత వార్తలు
పురుషాంగం లేకుండా ఇద్దరమ్మాయిలతో సెక్స్.. జైలుశిక్ష