Happy Teddy Day 2023: లవ్ వీక్ లో నాలుగో రోజు వచ్చేసిందే. ఈ రోజు టెడ్డీ డే. మరీ ఈ టెడ్డీ డే సందర్భంగా ఇష్టమైన వారికి అందమైన టెడ్డీలను గిఫ్ట్ గా ఇచ్చేసి లవ్ ను ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. మరి మీరు కూడా మీ ప్రేయసికి టెడ్డీ ఇచ్చేసి.. విషెస్ చెప్పాలనుకుంటున్నారా?
Happy Teddy Day 2023: వాలెంటైన్స్ వీక్ లో ప్రతిరోజూకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ వీక్ లవర్స్ కు పెద్ద పండగలాంటిదే. రోజ్ డే, ప్రొపోజ్ డే, చాక్లెట్ డే అయిపోయి.. ఇప్పుడు టెడ్డీ లోకి వచ్చేసాం. ఇక టెడ్డీ డే సందర్భంగా.. లవ్లీ లవ్లీ టెడ్డీలను ఇష్టమైన వారికి ఇచ్చి వారి ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకరితో ఒకరు గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటారు. మరి ఈ టెడ్డీ డే సందర్భంగా ప్రియమైన వారిని ఎలా విష్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- ప్రేమను మాటల్లో వర్ణించలేం. ఇది మనం చూసుకునే విధానం ద్వారే అనుభూతి చెందుతాం. ఈ అందమైన టెడ్డీ నీకు సంతోషాన్నివ్వాలి. నీతో మధురమైన క్షణాలను పంచుకోవడానికి ఇలాంటి రోజులు మరెన్నో రావాలని.. హ్యాపీ టెడ్డీ డే
- నేను నీ రక్తంలో ఒక కణంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ హృదయంలో నాకు ప్రత్యేకమైన స్థానం ఉందని ఆశిస్తున్నా.. హ్యాపీ టెడ్డీ బేర్ డే !
- నువ్వే నా పెదవుల చిరునవ్వువు. నా కళ్ళలో మెరిసే నా ముఖంలో ఆనందం నువ్వు.. నువ్వు లేకుండా నేను లేను. హ్యాపీ టెడ్డీ బేర్ డే !
- నా టెడ్డీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. హ్యాపీ టెడ్డీ బేర్ డే.. నువ్వు నా తీపి టెడ్డీ బేర్ వి. హ్యాపీ టెడ్డీ బేర్ డే మై డియర్..
- నా ప్రాణం నువ్వే. అందమైన నా చెలికి, నా అందమైన ముద్దుల ప్రేమకు ఈ టెడ్డీబేర్ ఒక సంకేతం. నువ్వు నా సొంతం. హ్యాపీ టెడ్డీ బేర్ డే !
- ఈ జీవితం మొత్తం నీతోనే ఇలా సంతోషంగా గడిపేయాలని ఉంది. ప్రతిక్షణం నాతోనే ఉండవా.. హ్యాపీ టెడ్డీ బేర్ డే !
- టెడ్డీ బేర్ కూడా ఒక ఫ్రెండ్ లాంటిదే. దీనిని కౌగిలించుకుంటారు. బాధలో ఉన్నప్పుడు దానిని పట్టుకుని ఏడుస్తారు. ఒంటరిగా అనిపించినప్పుడు దానితో మాట్లాడతారు. అందుకే మీకోసం ఒక అందమైన టెడ్డీబేర్.. హ్యాపీ టెడ్డీ బేర్ డే.. డియర్ !
- నువ్వే నా టెడ్డీబేర్ వి. నేను నీ టెడ్డీబేర్ గా ఉండటానికి ఇష్టపడుతున్నాను. నిన్ను హగ్ చేసుకోవడం నాకెంతో ఇష్టం. హ్యాపీ టెడ్డీ బేర్ డే !
- నీకు ఈ టెడ్డీబేర్ ఎందుకు ఇస్తున్నానో తెలుసా.. నువ్ నా సొంతం. నువ్వే నా జీవితం. హ్యాపీ టెడ్డీ బేర్ డే!
- నీవే నా కళ్ళలో మెరుపువు. నా పెదవులపై చిరునవ్వువు. నా ముఖంలో ఆనందం నువ్వే. నువ్వు లేకుండా నేను అసంపూర్ణుడిని. హ్యాపీ టెడ్డీ బేర్ డే !
- నా ప్రేమను, నా మనసులోని విషయాలను నీకు నేనెప్పుడూ చెప్పలేదు. కానీ ఈ ప్రత్యేకమైన టెడ్డీ రోజున నీకు నా ప్రేమను చెప్పాలనుకుంటున్నారు.
- బీచ్ లో కూర్చొని వచ్చిపోయే ఆటుపోట్లను చూస్తాం. నేను బ్రతికున్నంత కాలం నీతో ప్రతి క్షణాన్ని, నీతో ఒక జీవితాన్ని నేను కలలు కంటున్నాను. హ్యాపీ టెడ్డీ బేర్ డే డియర్ !
