Telugu

Dosa: నీర్ దోశలు మెత్తగా రావాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు

Telugu

నీర్ దోశ బాగా రావాలంటే ఈ చిట్కా తప్పనిసరి..

నీర్ దోశలు మెత్తగా రావాలంటే.. పిండి మెత్తగా రావాలి. ఇలా పిండి మెత్తగా సాఫ్ట్ గా రావాలి అంటే.. కనీసం బియ్యాన్ని 4 నుంచి 5 గంటల పాటు నానపెట్టాలి.  అప్పుడు దోశలు కూడా మెత్తగా వస్తాయి

Image credits: Instagram
Telugu

సన్న బియ్యం వాడండి

మరీ మెత్తగా ఉండే నీర్ దోసెలు కావాలంటే సోనా మసూరి లేదా ఇతర సన్న రకం (Short-grain) బియ్యాన్ని ఉపయోగించడం చాలా మంచిది.
Image credits: Instagram
Telugu

పిండిని మెత్తగా రుబ్బుకోవాలి

పిండి పాలులా పల్చగా, పూర్తి నున్నగా ఉండాలి. పిండిలో రవ్వ ఉంటే జల్లెడలాంటి నీర్ దోసెలు వేయడం అస్సలు కుదరదు.
Image credits: Instagram@vinaysathyam
Telugu

పిండిని అస్సలు రుద్దొద్దు

సాధారణ దోసెలా గరిటెతో పిండిని రుద్ది, స్ప్రెడ్ చేయొద్దు. దానికి బదులుగా, పెనంపై గుండ్రంగా పిండిని పోయాలి. అదే దానంతట అదే పరుచుకుంటుంది.
Image credits: Instagram@youreverydaycook
Telugu

మూత పెట్టి ఉడికించాలి

పెనంపై పిండి పోసిన వెంటనే దోసెపై మూత పెట్టాలి. నీర్ దోసెను ఆవిరి మీదే ఉడకనివ్వాలి. ఇలా చేస్తే..నీర్ దోశలు చాలా మెత్తగా వస్తాయి.

Image credits: Chat GPT

Cumin Water: పరగడుపున జీలకర్ర నీళ్లు తాగితే ఏమౌతుంది?

Soaked Dates: పాలల్లో ఖర్జూరాలు నానబెట్టి తింటే ఏమవుతుంది?

Fenugreek Water: పరగడుపున 30 రోజులు మెంతుల నీళ్లు తాగితే ఏమౌతుంది?

Makhana Benefits: మఖానా ఇలా తినకపోతే ఉపయోగమే ఉండదు..రోజుకు ఎంత తినాలి?