ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్ల కెరీర్, నాలుగు భాషల్లో 300 వరకూ సినిమాలు, సెకండ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సాధించిన హీరోయిన్ ఎవరో తెలుసా? స్టార్ డైరెక్టరుని పెళ్లాడిన ఆమె ప్రస్తుతం ఆమె ఏం చేస్తోంది.
Hyderabad: షాపింగ్ మాల్స్‌కు పెట్టింది పేరైన హైదరాబాద్‌లో మరో భారీ షాపింగ్ మాల్ వచ్చేసింది. రూ. 1200 కోట్లతో నిర్మాణం జరుపుకున్న ఈ అద్భుతం ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ మాల్ ఎక్కడుంది.? దీని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి బాలయ్యతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కానీ ఇంతవరకు చిరంజీవితో మూవీ చేయలేదు. అందుకు కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.
Impatient Zodiac Signs: జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం కొన్ని రాశులలో జన్మించిన వారికి అస్సలు సహనం ఉండదు. అన్ని విషయాలలో తొందర ఎక్కువ. కోపం కూడా త్వరగా వస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.
బాలీవుడ్ స్టార్ అభిషేక్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై తాజాగా అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ముఖ్యంగా తన కూతురు విషయంలో ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు.
Sania Mirza vs Smriti Mandhana : స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇద్దరూ క్రీడలే కాదు ఇతర మార్గాల్లో రెండుచేతులా సంపాదిస్తున్నారు. మరీ వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ఆస్తులను కలిగివున్నారో తెలుసా?
Balakrishna Favourite : అఖండ 2 తో థియేటర్లలో తాండవమాడుతున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇక ఆయన కెరీర్ లో బాగా ఇష్టమైన హీరో హీరోయిన్లు ఎవరో తెలుసా? ఎవరో తెలుసా..? ఆ ఇద్దరు మాత్రమే ఎందుకు ఇష్టం.
ప్రభాస్ నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. రాజా సాబ్ విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడింది. రాజా సాబ్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజాసాబ్ నుంచి ప్రభాస్ నటిస్తున్న సినిమాల బిజినెస్ ఏ స్థాయిలో ఉందో ఈ కథనంలో తెలుసుకోండి.
ప్రియాంక చోప్రా హాలీవుడ్ సెటిలైన దేశీ గర్ల్. ఈ మధ్యనే ఇండియా వచ్చింది. కపిల్ శర్మతో కలిసి ఒక వీడియో షూట్ చేసింది. చాలా అందమైన ఇండో వెస్ట్రన్ ఫ్లోరల్ ప్రింట్ చీర కట్టుకుంది. ఇది చూసేందుకు ఎంతో అందంగా ఉంది.
Bank Jobs : మంచి శాలరీ, ఇతర అలవెన్సులతో మేనేజర్ స్థాయి ఉన్నత ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ నోటిఫికేషన్ జారీ చేసింది. మీకు అన్ని అర్హతలుంటే వెంటనే అప్లై చేయండి… ఉద్యోగాన్ని పొందండి.