భారత్‌లో మొదటి నెలవారీ ఉద్యోగ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1%. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ భాగస్వామ్యం పట్టణాల కంటే అధికంగా ఉంది.
ఎస్‌బిఐ 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లు మే 9 నుంmr మే 29, 2025 వరకు sbi.co.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనుంది.
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు మరోసారి రైల్వే శాఖ మంచి అవకాశాన్ని అందిస్తోంది.ప్రధాన రైల్వే డివిజన్లలో 9,970 అసిస్టెంట్ లోక్ పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాయి. చివరకు పదో తరగతి విద్యార్హతతో కూడా ఈ జాబ్స్ ఉన్నాయి. వివిధ బ్యాంకుల ఉద్యోగాల భర్తీ వివరాలు...
CBSE Class 10 official result date: సీబీఎస్ఈ 2025 ఫలితాలపై తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మే 6, 2025న 11 గంటలకు 10వ తరగతి ఫలితాలు విడుదల అవుతాయని పేర్కొంటూ వచ్చిన నకిలీ లేఖపై CBSE అధికారికంగా స్పందించింది.
అత్యధిక జీతం కోసం టాప్ బీటెక్ కోర్సులు: ఐఐటీ నుండి బీటెక్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, కానీ సరైన బ్రాంచ్‌ని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. కోట్ల రూపాయల ప్యాకేజీని అందించే టాప్ 5 బీటెక్ బ్రాంచ్‌ల గురించి తెలుసుకోండి.
PMO వంటవాడిగా ఎలా అవ్వాలి: ప్రధానిమంత్రి ఆహారం బాధ్యత కేవలం రుచికే పరిమితం కాదు, భద్రత, గోప్యత కూడా ముఖ్యం. PM వంటవాడి ఎంపిక ఎలా జరుగుతుంది? PMO వంటవాడి ఎంపిక ప్రక్రియ, అర్హతలు ఏమిటో తెలుసుకుందాం.
UPSC Civil Services: కష్టపడితే సాధించలేనిదేదీ లేదని వారు మరోసారి నిరూపించారు. జీవితంలో ఎంత ఉన్నతంగా ఉండాలో నిర్ణయించుకున్నారు. అనుకున్నది సాధించి తలరాతను మార్చుకున్నారు. గొర్రెల కాపరులే అయినా.. ఆల్ ఇండియా లెవల్‌లో జరిగిన సివిల్స్ పరీక్షల్లో లక్షలాది మందిని వెనక్కి నెట్టి... కొలువు సాధించారు.
Free DSC Coaching in AP: డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తులను అభ్యర్థులు నమోదు చేస్తుండగా.. మరోవైపు కోచింగ్‌కు సిద్దమవుతున్నారు. ఈక్రమంలో అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షకు సన్నద్దం అవుతున్న అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.