Asianet News TeluguAsianet News Telugu

ఎలుకల బోను రూపంలో బూట్లు ధరించిన మహిళ: సోషల్ మీడియాలో వైరల్

ఫ్యాషన్ పేరుతో కొందరు చేసే ప్రయత్నాలు  ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోతాయి.

Woman Wears Rat Cage Heels In New York, Shocks Internet lns
Author
First Published Feb 15, 2024, 2:22 PM IST | Last Updated Feb 15, 2024, 2:26 PM IST

వాషింగ్టన్: ఎలుకల బోను రూపంలో ఉన్న బూట్లను ఓ మహిళ ధరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్  గా మారింది.విచిత్రమైన ఫ్యాషన్ ట్రెండ్‌లకు  సోషల్ మీడియా వేదికగా మారింది.   ఎలుక బోన్ రూపంలో ఉన్న బూట్లు ధరించిన మహిళ ఇంటర్నెట్ లో  వైరల్ గా మారారు.ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో పోస్టు చేసిన  కొన్ని గంటల్లోనే వేలాది మంది  ఈ వీడియోను చూశారు. ఈ వీడియోపై నెటిజన్లు తలో రకంగా  కామెంట్స్ చేస్తున్నారు. 

also read:అసెంబ్లీలో కాగ్ నివేదిక: కాళేశ్వరంపై కీలక అంశాలు

ఈ నెల 10వ తేదీన  జానెట్ అనే నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశారు.  ఈ వీడియోపై  కొందరు జంతు ప్రేమికులు  అభ్యంతరం వ్యక్తం చేశారు. జంతువుల హింసను  ప్రేరేపించేదిగా ఉందని  వారు వ్యాఖ్యానిస్తున్నారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janette Ok (@inmyseams)

నిజం కానప్పటికి వాటికి ఎందుకు ప్రచారం చేస్తున్నారో.. కొంతమంది మనుషులు ఎంత బుద్దిహీనంగా ఉంటారో తాను అర్ధం చేసుకోలేనని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.ఈ వీడియోను చూసిన ఓ వ్యక్తి ఇలా వ్యాఖ్యానించాడు.

also read:ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్దం: సుప్రీం సంచలన తీర్పు

తాను  76 ఏళ్ల క్రితం  చూసిన షూలను ఈ వీడియో గుర్తు చేసిందన్నారు.  ఎలుకలు నిజం కాకపోయినా అలాంటి ఎందుకు ప్రచారం చేస్తారు.. కొందరు బుద్దిహీనులుగా ఉంటారో నాకు అర్ధం కాలేదని మరొక నెటిజన్ కామెంట్ చేశారు.ఆన్ కామన్ క్రియేటివ్ స్టూడియో  ఈ బూట్లను తయారు చేసిందని న్యూయార్క్ పోస్టు కథనం తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios