పోలీసై ఉండి.. బీచ్ లో ఒకమ్మాయిని ఏం చేశాడంటే (వీడియో)

US police officers reassigned after punching woman
Highlights

 ఒకమ్మాయిని ఏం చేశాడంటే 

అమెరికాలోని న్యూజెర్సీ బీచ్‌లో ఓ పోలీస్ అధికారి యువతిపై పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ పోలీస్ అధికారి తలపై బలంగా కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. 20 ఏళ్ల ఎమిలీ వీన్‌మాన్ అనే ఆ యువతిని బీచ్‌లో అక్రమంగా మద్యం కలిగి ఉన్నదన్న కారణంగా పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఇద్దరు పోలీసు అధికారులు వీన్‌మాన్‌పై దౌర్జన్యం చేశారు.

 

loader