Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థికి న్యూడ్​ ఫొటోలు, వీడియోలు పంపిన టీచర్​..

Teacher sends nudes to student: విద్యార్థుల‌కు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ టీచ‌ర్ దారుణంగా ప్ర‌వ‌ర్తించింది. త‌న న్యూడ్ ఫొటోల‌ను, వీడియోల‌ను ఒక విద్యార్థికి పంపింది. త‌న‌తో శృంగారంలో పాల్గొన‌డానికి ఇంటికి కూడా పిలిచింది. అయితే, ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో 16 ఏళ్ల విద్యార్థికి నగ్న చిత్రాలు, వీడియోలు పంపినందుకు ఆ టీచర్ అరెస్టు అయింది.
 

Teacher Arrested For Sending Nude Pics, Videos To Student, Missouri,USA RMA
Author
First Published Oct 27, 2023, 11:21 AM IST | Last Updated Oct 27, 2023, 11:21 AM IST

Teacher Arrested For Sending Nude Pics To Student: విద్యార్థుల‌కు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ టీచ‌ర్ దారుణంగా ప్ర‌వ‌ర్తించింది. త‌న న్యూడ్ ఫొటోల‌ను, వీడియోల‌ను ఒక విద్యార్థికి పంపింది. త‌న‌తో శృంగారంలో పాల్గొన‌డానికి ఇంటికి కూడా పిలిచింది. అయితే, ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో 16 ఏళ్ల విద్యార్థికి నగ్న చిత్రాలు, వీడియోలు పంపినందుకు ఆ టీచర్ అరెస్టు అయింది. ఈ ఘ‌ట‌న అమెరికాలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే.. అమెరికాలోని మిస్సోరీకి చెందిన 25 ఏళ్ల ఉపాధ్యాయురాలు 16 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న న్యూడ్ వీడియోల‌ను, ఫొటోల‌ను విద్యార్థికి పంపింది. ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో ఆ టీచ‌ర్ ఆరు నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. మిస్సోరీలోని సెయింట్ జేమ్స్ కు చెందిన రిక్కీ లిన్ లాఫ్లిన్ అనే టీచ‌ర్ స్నాప్ చాట్ ద్వారా విద్యార్థి న్యూడ్ ఫొటోలు పంపించ‌మ‌ని కోర‌డంతో పాటు త‌న న్యూడ్ ఫొటోలు, వీడియోల‌ను విద్యార్థికి పంపించింది. అయితే, ఆ విద్యార్థి స‌ద‌రు టీచ‌ర్ తో సంబంధం పెట్టుకోవ‌డాఇన‌కి నిరాక‌రించ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం లాఫ్లిన్ పై చట్టబద్ధమైన అత్యాచార యత్నం, చైల్డ్ పోర్నోగ్రఫీ కలిగి ఉండటం, సాక్షులను తారుమారు చేయడం, భౌతిక సాక్ష్యాలను తారుమారు చేయడం, మొదటి డిగ్రీలో అశ్లీలతను ప్రోత్సహించడం, మైనర్ కు అశ్లీల చిత్రాలను అందించడం వంటి అభియోగాలు మోపినట్లు అధికారులు తెలిపారు. ఓ డిటెక్టివ్ ఓ టీనేజ్ కుర్రాడిని ఇంటర్వ్యూ చేయగా, లాఫ్లిన్ తన నగ్న ఫొటోలు, వీడియోలు పంపినట్లు వెల్లడించాడు. అంతేకాదు టీచర్ తో తన నగ్న చిత్రాలను కూడా మార్చుకున్నట్లు తెలిపాడు. పాఠశాలలో ఇతరులు వాటి గురించి మాట్లాడుతున్నారనీ, దాని కోసం జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో లాఫ్లిన్ తన వీడియోలు, ఫోటోలను డిలీట్ చేయమని టీనేజర్ ను కోరిందని అధికారులు వెల్లడించారు.

డిటెక్టివ్ అదే రోజు లాఫ్లిన్ ను ఇంటర్వ్యూ చేయ‌గా, ఆమె స్నాప్ చాట్ ద్వారా విద్యార్థినితో మాట్లాడుతున్నట్లు అంగీకరించింది. ఇంటర్వ్యూకు ముందు రోజు వరకు బాధితురాలు మైనర్ అనే విషయం తనకు తెలియదని టీచర్ తెలిపింది. దీనిపై స్కూల్​ డిస్ట్రిక్ట్​ సూపరిండెంట్​ టిమ్​ వెబ్​స్టర్​ స్పందిస్తూ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌నీ, విద్యార్థుల సంక్షేమ‌మే త‌మ మొద‌టి ప్రాధాన్య‌మ‌ని పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios