లాస్ ఏంజెలెస్‌లో వలసదారుల అరెస్టులపై ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. యాపిల్ స్టోర్‌తో పాటు పలు దుకాణాలు దోచేసిన దుండగులు.
ఇండియా, అమెరికాతో సహా చాలా దేశాల్లో చాట్‌జిపిటి సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలతో సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌ల మధ్య నెలకొన్న వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ భారతీయ విద్యార్థి తో అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. విద్యార్థిని నేలపై పడుకోబెట్టి, చేతులకు సంకెళ్లు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ రాయబార కార్యాలయం ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.
లాస్ ఏంజెలెస్ వలసదారుల ఆందోళనలతో ఉద్రిక్తతంగా మారింది.ట్రంప్ ఆర్మీ పంపిస్తూ కఠిన ఆదేశాలు జారీచేశారు. మస్క్ మద్దతుతో రాజకీయ దుమారం రేగింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్కడ ఉద్రిక్తతకు దారి తీసింది. లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారులపై చేపట్టిన తనిఖీలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మస్క్‌కు ఇచ్చిన సబ్సిడీలు, కాంట్రాక్టులపై సమీక్ష చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
ఎలాన్ మస్క్ కొత్త పార్టీపై సర్వేలో 80% మంది మద్దతు, ట్రంప్‌పై ఆరోపణలతో రాజకీయ వివాదం మళ్లీ ఉధృతమైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఢీ అంటే ఢీ అంటున్నాడు ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్. ఇప్పటికే ఇద్దరిమధ్య మాటల యుద్దం సాగుతుండగా భవిష్యత్ లో ఇది రాజకీయ యుద్దంగా మారబోతోంది. మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్దమయ్యారు.
అరుదైన వస్తువులకు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే వస్తువులను వేలంలో కోట్లు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. అయితే కండోమ్‌కు కూడా అలాంటి క్రేజ్ ఉందంటే నమ్ముతారా.?