బారన్ ట్రంప్‌కు హార్వర్డ్‌లో సీటు రాకపోవడమే ట్రంప్ తాజా చర్యలకు కారణమన్న వాదనలు వెల్లువెత్తాయి. కానీ హార్వర్డ్, మెలానియా ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు.
గోల్డెన్ డోమ్ రక్షణ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావాలంటే కెనడా అమెరికాకు విలీనం కావాలన్న డిమాండ్‌ను మరోసారి ముందుంచిన ట్రంప్.
స్పేస్ఎక్స్ రూపొందించిన స్టార్‌షిప్ రాకెట్ మూడోసారి గాల్లో పేలిపోవడం ఎలాన్ మస్క్‌కు మరోసారి చేదు అనుభవం తీసుకువచ్చింది.
అమెరికాలో F, M, J వీసాల ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిపివేత, గైర్హాజరీపై వీసా రద్దు హెచ్చరికతో విద్యార్థుల్లో ఆందోళన.
ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో ట్రంప్, పుతిన్‌ను తీవ్రంగా విమర్శించారు. రష్యా మూర్ఖంగా వ్యవహరిస్తోందని, భారీ నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో చదువుకుంటున్న ఇండియన్స్‌పై పిడుగు లాంటి ఓ న్యూస్ చెప్పారు.
ఉక్రెయిన్‌పై మూడు రోజుల్లో 900 డ్రోన్లు, 69 క్షిపణులతో రష్యా దాడులు. శాంతి చర్చల మధ్యే మాస్కో తీరుపై జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెనడాలో ఆర్థిక మందగమనం ముదురుతోంది. వచ్చే నెలల్లో లక్ష మందికి పైగా ఉద్యోగాలు కోల్పోనున్న పరిస్థితి నెలకొంది.
హార్వర్డ్‌కు నిధులు ఆపేందుకు ట్రంప్ యత్నం, విదేశీ విద్యార్థుల జాబితా కోరడంతో వివాదం మరింత ముదురుతోంది.
హమాస్ అంగీకరించిన 70 రోజుల యుద్ధ విరామంపై ఇజ్రాయెల్ స్పందన ఇవ్వలేదు. గాజా హింసపై శాశ్వత పరిష్కారం ఇంకా కనిపించడం లేదు.