Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 23, 24 తేదీల్లో గల్ఫ్ టిక్కెట్టు డ్రా: విజేతలకు బహుమతులపై నిర్వాహకుల ప్రకటన


గల్ఫ్ టిక్కెట్టు రెండు రోజుల పాటు  గల్ఫ్ టిక్కెట్టు డ్రాలను నిర్వహించనున్నారు.

Gulf Ticket's Debut Draws Promise Unparalleled Excitement and Prizes lns
Author
First Published Feb 23, 2024, 4:26 PM IST | Last Updated Feb 23, 2024, 4:26 PM IST

న్యూఢిల్లీ: గల్ఫ్ టిక్కెట్  ఈ నెల  23, 24 తేదీల్లో ఇండియాలో  'డ్రా' నిర్వహించనుంది.  రాత్రి పూట తొమ్మిదిన్నర గంటల సమయంలో  ఈ 'డ్రా'నిర్వహిస్తారు.ఫార్చ్యూన్ 5 గేమ్  తొలి డ్రాను  ఈ నెల 23వ తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు  డ్రా తీస్తారు.  ఈ డ్రాలో  రూ.2.25 కోట్లను గెలుచుకొనే అవకాశం ఉంది.మరో వైపు  ఐదుగురు రాఫిల్ విజేతలు ఒక్కొక్కరు రూ. 2.25 లక్షల కంటే ఎక్కువ విలువైన బహుమతులు గెలుచుకొనే అవకాశం ఉంది.

ఈ నెల  24వ తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు  సూపర్ సిక్స్ డ్రా తీయనున్నారు. ఆన్‌లైన్ రాఫిల్ డ్రా లో ఆరు నెంబర్లను  సరిపోల్చడం ద్వారా రూ.225 కోట్ల జాక్ పాట్ ను పొందేందుకు ప్రయత్నించవచ్చని నిర్వాహకులు ప్రకటించారు.10 మంది రాఫిల్ విజేతలకు ఒక్కొక్కరికి రూ.2.25 లక్షల కంటే ఎక్కువ విలువైన బహుమతులు అందించనున్నారు.

భారతీయ మార్కెట్‌లో  గల్ఫ్ టిక్కెట్టు డ్రాను ఈ నెల  7వ తేదీన ప్రారంభించినట్టుగా  జోరాన్ పోపావిక్ చెప్పారు. జోరాన్ గల్ఫ్ టిక్కెట్టు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.  భారతీయ మార్కెట్ లో  ఈ గల్ఫ్ టిక్కెట్టు డ్రా ప్రారంభించిన తర్వాత తమకు  మంచి స్పందన లభించిందన్నారు.

గల్ఫ్ టిక్కెట్టులో పాల్గొనే వారికి సురక్షితమైన, పారదర్శకమైన ,బాధ్యతాయుతమైన గేమింగ్ అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు. గల్ఫ్ టిక్కెట్టు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని  ఆయన కోరారు. ఇంకా అదనపు సమాచారం కోసం  తమ వెబ్ సైట్ www.gulfticket.com ను సందర్శించాలని నిర్వాహకులు కోరారు.

గల్ఫ్ టిక్కెట్టు  ప్రతి వారం ఈవెంట్‌లను అందిస్తుంది. ఇది జీవితాన్ని మార్చే అవకాశాలను తలుపులు తెరుస్తుంది. ప్రతి వారం మిలియన్ల దిర్హామ్ లను గెలుచుకొనే అవకాశం ఉంది. బహుమతులు, నియమాలు, అర్హతలు, రాబోయే గల్ఫ్ ఈవెంట్ లలో ఎలా పాల్గొనాలనే దానిపై www.gulfticket.com నిర్వాహకులు కోరారు.

మిరాకి ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ హోల్డింగ్స్ ఎల్ఎల్‌సీ-ఎఫ్ జడ్  గల్ఫ్ టిక్కెట్టు విజనరీ ఆపరేటర్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో   ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios