ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మళ్లీ డ్యాన్స్ చేసిండు (వీడియో)

First Published 12, Feb 2018, 2:16 PM IST
trs mla gadari kishore dance
Highlights
  • డ్యాన్స్ తో అదరగొట్టిన టీఆర్ ఎమ్మెల్యే గాదరి కిషోర్
  • స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో అదరగొట్టిన ఎమ్మెల్యే

 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మరోసారి డ్యాన్స్ చేసి విద్యార్థులను అలరించారు. ఇంతకు ముందు పలు సందర్భాల్లో రాక్ స్టెప్పులతో అదరగొట్టిన ఆయన తాజాగా తన నియోజకవర్గం తుంగతుర్తిలో తన నృత్య ప్రతిభను చూపించాడు. తుంగతుర్తి పట్టణంలోని సెయింట్ ఆన్స్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులు అభ్యర్థన మేరకు వారితో కలిసి డ్యాన్స్ చేశారు. ఓ హిందీ పాటపై విద్యార్థులతో కలిసి అదిరిపోయేలా స్టెప్పులేశారు.

 

ఎమ్మెల్యే గాదరి కిషోర్  డ్యాన్స్  వీడియో

 

loader