MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • భర్తతో డిన్నర్ డేట్ కి అంబానీ కూతురు.. వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

భర్తతో డిన్నర్ డేట్ కి అంబానీ కూతురు.. వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

ఇషా అంబానీ ధరించే దుస్తుల ధరలు అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటాయి. రీసెంట్ గా.. తన తమ్ముడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆమె తన లగ్జరీ లెహంగాతో మెస్మరైజ్ చేశారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 03 2024, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Isha ambani

Isha ambani


దేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన ముకేష్ అంబానీ ముద్దుల కుమార్తె ఇషా అంబానీకి పెద్దగా పరిచయం అవసరం లేదు. అంబానీ కూతురుగా మాత్రమేకాదు.. తండ్రి తగ్గ కూతురుగా వ్యాపారాల్లో బేషుగ్గా రాణిస్తోంది.  రిలయన్స్ , జియో కంపెనీ వ్యవహారాలను కూడా ఇషా అంబానీ చూసుకుంటూ ఉంటారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇక.. ఇషా లైఫ్ స్టైల్ కి సంబంధించి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి.ముఖ్యంగా ఇషా అంబానీ ధరించే దుస్తుల ధరలు అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటాయి. రీసెంట్ గా.. తన తమ్ముడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆమె తన లగ్జరీ లెహంగాతో మెస్మరైజ్ చేశారు.

36

ఆమె ఎప్పుడూ కోట్ల విలువైన చీరలు, డ్రెస్సులు, బట్టలు ధరించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల ఇషా తన కూతురిని స్కూల్ నుంచి తీసుకెళ్లేందుకు ఖరీదైన కుర్తా సెట్ ధరించి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఇషా తన భర్తతో కలిసి డిన్నర్ డేట్‌కి వెళ్లినప్పుడు ఆమె ధరించిన దుస్తుల ధర అందరినీ నివ్వెరపోయేలా చేసింది.

46
Isha Ambani

Isha Ambani

మార్చి 31, 2024న, ఇషా అంబానీ తన భర్త ఆనంద్ పిరమల్‌తో కలిసి ముంబైలోని బాస్టియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ డేట్‌ కి వెళ్తూ కనిపించారు. ఆనంద్ గ్రే ప్యాంట్‌ తెల్లటి షర్ట్‌లో అందంగా కనిపించాడు.

56
Isha ambani

Isha ambani

మరోవైపు, ఇషా బ్లాక్ కలర్ ట్యూనిక్‌లో ఆకర్షణీయంగా కనిపించింది. డ్రస్ అంతా పూల ప్రింట్ ఇషా అంబానీ లుక్‌ని మరింత క్లాసిక్ చేసింది.
 ఇషా అంబానీ ఈ డ్రెస్ ఆస్కార్ డి లా రెంటా బ్రాండ్‌కు చెందినది అని తెలిస్తోంది. అంతే కాదు ఈ డ్రెస్ ధర రూ.99,148. కావడం విశేషం.
 

66

కాగా.. ఈ డ్రెస్ ధరతో పాటు.. ఇషా ఫోటోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక.. ఇషాకి 2018లోనే ఆనంద్ పెరుమాల్ తో వివాహం జరిగింది. 2022లో ఈ జంటకు ఇద్దరు కవల పిల్లలు కూడా పుట్టారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Stainless steel Bangles:డైలీవేర్ కి వాడినా మెరుపు తగ్గని స్టీల్ గాజులు
Recommended image2
Plus Size Kurti: బొద్దుగా ఉండే అమ్మాయిలకు సూటయ్యే బెస్ట్ కుర్తీలు
Recommended image3
Anklet Designs: ఎలాంటి పాదాలకు అయినా రాయల్ లుక్ ఇచ్చే పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved