ఇది కనుక ప్రతిరోజూ రాత్రి ఒక గ్లాస్ తాగితే.. అందంలో మీకు తిరుగే ఉండదు..!
రెడ్ వైన్ తాగేవారు త్వరగా సన్నపడతారట. ముఖ్యంగా నడుము దగ్గర కొవ్వు తగ్గించడంలో సహాయం చేస్తుందట. ఒక గ్లాస్ వైన్ గంట వ్యాయామానికి సమానట.

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే.. దాంట్లో రెడ్ వైన్ మాత్రం మినహాయింపు అంటున్నారు నిపుణులు. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు... అందానికి కూడా రెడ్ వైన్ ఎంతో ప్రయోజనం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చర్మ సౌందర్యానికి.. చర్మ రక్షణకు రెడ్ వైన్ ఎలా తీసుకోవాలి..? దాని వల్ల కలిగే ఇతర లాభాలేంటో ఓసారి చూద్దాం..

రోజుకు ఒక గ్లాసు రెడ్ వైన్ తాగేవారు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట ఒక గ్లాసు రెడ్ వైన్ తాగి విశ్రాంతి తీసుకుంటే చాలా మంచిదట.

రెడ్ వైన్ తాగేవారు త్వరగా సన్నపడతారట. ముఖ్యంగా నడుము దగ్గర కొవ్వు తగ్గించడంలో సహాయం చేస్తుందట. ఒక గ్లాస్ వైన్ గంట వ్యాయామానికి సమానట. శరీరంలో కొవ్వు కరిగించడానికి సహాయం చేస్తుంది

రెడ్ వైన్ రంగు ద్రాక్ష చర్మం నుండి వస్తుంది, ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది . రెడ్ వైన్ వివిధ రకాల అందం వస్తువులలో, లిప్‌స్టిక్‌ల నుండి హెయిర్ మాస్క్‌ల వరకు బార్ సబ్బు తయారీల్లోకూడా వినియోగిస్తారు.

చర్మం ప్రకాశవంతంగా మెరవడానికి రెడ్ వైన్ ఎంతగానో సహాయం చేస్తుంది. చర్మం యవ్వనంగా మెరవడానికి కూడా ఇది ఔషధంలా పనిచేస్తుందట. రెడ్ వైన్ లోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్, రెస్వెరాట్రాల్ మరియు టానిన్, కొల్లాజెన్ సాగే ఫైబర్స్ ను సంరక్షించడం ద్వారా వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడతాయట.

ఇది ముఖంపై ముడుతలను కూడా తగ్గిస్తుంది. దీంతో.. యవ్వనంగా కనిపిస్తారు. దానికి తోడు.. ఫేస్ లో గ్లో కూడా ఎక్కువగా కనపడుతుందట.

చాలా మంది అమ్మాయిలు మెటిమల సమస్యతో బాధపడుతుంటారు. ఆ సమస్యను కూడా పూర్తిగా తగ్గిస్తుందట. మొటిమల మచ్చలు కూడా పూర్తి గా తగ్గిపోతాయట. మొటిమల కారణంగా ముఖంపై పడిన రంధ్రాలు కూడా పూడిపోతాయి. దీంతో.. ముఖం చాలా ఫ్రెష్ గా కనపడుతుంది.

ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు పొందాలంటే కూడా ఈ రెడ్ వైన్ సహాయం చేస్తుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉన్న రెడ్ వైన్ హెయిర్ గ్రోత్ కి సహాయం చేస్తుందట. జట్టు బలంగా పెరగడానికి.. కుదళ్లు బలపడటానికి సహాయం చేస్తుంది.

రెడ్ వైన్ రోజూ తాగడం వల్ల ముఖానికి వేలకు వేలు పెట్టి క్రీములు కొని.. వాటిని ముఖానికి రాయాల్సిన అవసరం లేదట.