MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Woman
  • అమ్మాయిలు కాళ్లకు వెండి పట్టీలు ఎందుకు ధరించాలి..?

అమ్మాయిలు కాళ్లకు వెండి పట్టీలు ఎందుకు ధరించాలి..?

 వెండి ధరించడం వల్ల మీ శరీరం నుండి శక్తి ఆదా అవుతుంది. మన శరీరంలోని శక్తి తరచుగా చేతులు , కాళ్ళ నుండి విడుదలవుతుంది. అందుకే అలాంటి శక్తిని నిర్వహించడానికి వెండి పట్టీలు ధరించాలట.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 09 2022, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
anklet

anklet

ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు కాళ్లకు పట్టీలు ధరించడం లేదు.  పట్టీలు ధరించడానికి కూడా వారు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.  కానీ కొందరేమో.. కేవలం పండగల రోజు మాత్రం పట్టీలు ధరిస్తూ ఉంటారు.  కాళ్లకు పట్టీలు ధరించడం వల్ల.. కాళ్లకు అందం రావడమే కాదు.. ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందట. పాదాలకు వెండి పట్టీలు ధరించడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దామా.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి చంద్రుని చిహ్నం. ఈశ్వరుని కన్నుల నుండి వెండి సృష్టించబడిందని కూడా నమ్ముతారు. ఇన్ని కారణాల వల్ల వెండి సంపదకు సంకేతమని పెద్దల నమ్మకం. అందుకే వెండి ధరించాలని చెబుతుంటారట.

38
Silver Anklets

Silver Anklets

 వెండి ధరించడం వల్ల మీ శరీరం నుండి శక్తి ఆదా అవుతుంది. మన శరీరంలోని శక్తి తరచుగా చేతులు , కాళ్ళ నుండి విడుదలవుతుంది. అందుకే అలాంటి శక్తిని నిర్వహించడానికి వెండి పట్టీలు ధరించాలట.

48
ಗೆಜ್ಜೆ:ಹೆಣ್ಣು ಮಕ್ಕಳ ಕಾಲಿನ ಅಂದ ಹೆಚ್ಚಿಸುವ ಗೆಜ್ಜೆ. ಇದನ್ನು ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ಬಾಲ್ಯದಲ್ಲಿ ಹಾಕಲಾಗುತ್ತದೆ. ಗೆಜ್ಜೆಯ ಸದ್ದಿನಿಂದ ಮನೆಯಲ್ಲಿ ದುಷ್ಟ ಶಕ್ತಿಗಳ ಸುಳಿವಿರುವುದಿಲ್ಲ. ಜೊತೆಗೆ ಕಾಲಿಗೆ ಬೆಳ್ಳಿ ಧರಿಸುವುದರಿಂದ ದೇಹಾರೋಗ್ಯ ಉತ್ತಮವಾಗಿರುತ್ತದೆ ಎನ್ನಲಾಗುತ್ತದೆ.

ಗೆಜ್ಜೆ:ಹೆಣ್ಣು ಮಕ್ಕಳ ಕಾಲಿನ ಅಂದ ಹೆಚ್ಚಿಸುವ ಗೆಜ್ಜೆ. ಇದನ್ನು ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ಬಾಲ್ಯದಲ್ಲಿ ಹಾಕಲಾಗುತ್ತದೆ. ಗೆಜ್ಜೆಯ ಸದ್ದಿನಿಂದ ಮನೆಯಲ್ಲಿ ದುಷ್ಟ ಶಕ್ತಿಗಳ ಸುಳಿವಿರುವುದಿಲ್ಲ. ಜೊತೆಗೆ ಕಾಲಿಗೆ ಬೆಳ್ಳಿ ಧರಿಸುವುದರಿಂದ ದೇಹಾರೋಗ್ಯ ಉತ್ತಮವಾಗಿರುತ್ತದೆ ಎನ್ನಲಾಗುತ್ತದೆ.

 వెండికి బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది. దీనికి చారిత్రక ఉదాహరణలు ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితం, నావికులు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి వాటర్ బాటిల్స్ లో వెండి నాణేలు వేసుకొని.. తర్వాత వాటిని తాగేవారట. దాని వల్ల.. వారు ఆరోగ్యకరమైన నీరు తాగుతామని భావించారు.

58
anklet

anklet

ఇంకా, మహిళలు తమ రోజులలో ఎక్కువ భాగం వంటగదిలో గడుపుతారు, లేదా ఇతర శుభ్రపరిచే పనుల్లో బిజీగా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిల్చుని ఎక్కువ పని చేయడం వల్ల పాదాల్లో నొప్పి వస్తుంది. పాదాలలో మొదలయ్యే ఈ నొప్పులు క్రమంగా వెన్ను, తుంటి వరకు కూడా పురోగమిస్తాయి. అయితే  పాదాలకు పట్టీలు ధరించడం వల్ల  పాదాల్లో నొప్పి రాకుండా చూసుకోవచ్చు. 

68
anklet

anklet

వెండి రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది. మీ నొప్పికి మూలం పాదాలు అయినప్పుడు, వెండి పట్టీలు మూలం నుండి నొప్పిని తొలగిస్తాయి.
 వెండి ఆభరణాలు ధరించడం వల్ల  వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది తక్కువ తరచుగా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. స్త్రీల ఆరోగ్యం కోసం వెండి పట్టీలు ధరించాలని కూడా అంటారు.

78
Silver Anklets

Silver Anklets

శరీరంలోని హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది స్త్రీలు రుతుక్రమ సమస్యలను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. పెళ్లి తర్వాత కూడా అదే కారణంతో ఆడవారు వెండి  పట్టీలు, మెట్టెలు ధరిస్తారు.

88

వెండి పట్టీలు ధరించడం  ద్వారా పాదాల అందాన్ని మెరుగుపరచడంతోపాటు పాదాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెండి మీ శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడుతుంది. ఈ వెండిని శాస్త్రోక్తంగా ఉపయోగించడం వల్ల పెద్దలు వెండి ఆభరణాలను ధరించాలని సూచించారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved