ఇంటిని శుభ్రం చేయడానికి ఇవి వాడుతున్నారా..? ప్రాణాలకే ప్రమాదం

First Published 20, Aug 2020, 12:42 PM

బ్లీచ్ చాలా విషపూరితమైనదని అందరికీ తెలుసు. అందువల్లనే పిల్లలను బ్లీచ్ తాకడానికి అనుమతించరు. అయితే.. మనం ఇంట్లో వాడటం వల్ల కూడా చిన్నారులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని తెలుసుకోవాలి.

మన ఇంట్లో ఎన్నో వస్తువులు వాడుతూ ఉంటాం. అయితే.. వాటిల్లో కొన్ని పదార్థాలు.. మన ప్రాణాలకే ప్రమాదం అన్న విషయం మీరు ఎప్పుడైనా గమనించారా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.  బ్లీచింగ్ ఉండే పదార్థాలు ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. చివరకు ప్రాణాలు కూడా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.

బ్లీచ్ ఒక ప్రమాదకరమైన రసాయనం. కానీ చాలా మంది బ్లీచ్ ప్రమాదకరమని తెలియకుండా చాలా మంది  ఉపయోగిస్తున్నారు. బ్లీచ్ వాడకూడదని పరిశోధకులు పదేపదే చెబుతున్నారు.

బ్లీచ్ ఒక ప్రమాదకరమైన రసాయనం. కానీ చాలా మంది బ్లీచ్ ప్రమాదకరమని తెలియకుండా చాలా మంది  ఉపయోగిస్తున్నారు. బ్లీచ్ వాడకూడదని పరిశోధకులు పదేపదే చెబుతున్నారు.

బ్లీచ్ చాలా విషపూరితమైనదని అందరికీ తెలుసు. అందువల్లనే పిల్లలను బ్లీచ్ తాకడానికి అనుమతించరు. అయితే.. మనం ఇంట్లో వాడటం వల్ల కూడా చిన్నారులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని తెలుసుకోవాలి.

బ్లీచ్ చాలా విషపూరితమైనదని అందరికీ తెలుసు. అందువల్లనే పిల్లలను బ్లీచ్ తాకడానికి అనుమతించరు. అయితే.. మనం ఇంట్లో వాడటం వల్ల కూడా చిన్నారులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని తెలుసుకోవాలి.

బ్లీచ్ అంటే.. కేవలం బ్లీచింగ్ పౌడర్ మాత్రమే కాదు అన్న విషయం అర్థం చేసుకోవాలి. మనం ఇంటిని శుభ్రం చేయడానికి, కిచెన్ శుభ్రం చేయడానికి వాడే  పదార్థాలలో కూడా బ్లీచ్ ఉండే అవకాశం ఉంది. వాటిని కొనే సమయంలో.. వాటిలో బ్లీచ్ ఉందో లేదో చూసుకోవాలి.

బ్లీచ్ వాడిన తర్వాత చాలా సేపటి వరకు అది నేలకు అంటుకొని ఉంటుంది. దానిలో రసాయన చర్య కొనసాగుతుంది.

ఇంట్లో కొన్ని ప్రదేశాలను శుభ్రం చేయడానికి బ్లీచ్ వాడతారు. అయితే.. అది ఎలర్జీలు, ఉబ్బసం లాంటి వ్యాధులు రావడానికి కారణమౌతుంది.

ఈ బ్లీచ్ లో వేరే ఇతర కెమికల్స్ కలిస్తే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

బ్లీచ్‌ కనుక అమ్మోనియాతో కలిస్తే క్లోరిన్ వాయువు విడుదల అవుతుంది.. ఇది శ్వాస మార్గము మరియు శ్వాసనాళాన్ని కూడా ప్రభావితం చేస్తుంది

బ్లీచ్, ఆసిడ్, వెనిగర్ ఈ మూడు కలిస్తే మరింత ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

కిటీకీ క్లీనర్స్,  డిష్ వాషర్స్, డిటర్జెంట్స్, డ్రై క్లీనర్స్ లలో కూడా బ్లీచ్ ఉండే అవకాశం ఉంది.

క్లోరిన్ బ్లీచ్ వాడినా కూడా.. ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ఇతర శరీర అవయవాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.

బ్లీచ్ ఒక్కసారి పొరపాటున కంట్లో పడితే.. కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ చర్మం మీద పడితే దురద, ఎలర్జీలు వస్తాయి.

కేవలం మీకు మాత్రమే కాదు.. మీ ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మరి దాదాపు అన్ని పదార్థాలలో బ్లీచ్ ఉంటోంది.. అలాంటప్పుడు ఏం చేయాలి అనే సందేహం మీకు కలగొచ్చు. అయితే.. బ్లీచ్ కి ప్రత్యామ్నాయం చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

బేకింగ్ సోడా, వైట్ వెనిగర్, సబ్బు, వేడి నీరు లాంటివి ఉపయోగించి  శుభ్రం చేసుకోవచ్చు.

ఇటీవల లండన్ లో ఓ మహిళ ఫినాయిల్ తో బ్లీచింగ్ కలిపి ఇంటిని శుభ్రం చేయగా.. ఆ వాసనకి ఆమె చిన్నారి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

loader