Telugu

చిన్నారుల కోసం క్యూట్ బటర్‌ఫ్లై డిజైన్ ఇయర్ రింగ్స్

Telugu

ఎనామిల్ బటర్‌ఫ్లై ఇయర్ రింగ్స్

గోల్డ్ బేస్‌పై లేత నీలం రంగు ఎనామెల్ ఉన్న బటర్‌ఫ్లై డిజైన్ పిల్లలకు చాలా ముద్దుగా కనిపిస్తుంది. ఈ ఇయర్ రింగ్స్ మీ పాప లుక్‌ను మరింత స్పెషల్‌గా మారుస్తాయి.

Image credits: pinterest
Telugu

క్యూట్ బటర్‌ఫ్లై డిజైన్

చాలా చిన్న సైజులో ఉన్న ఈ క్యూట్ బటర్‌ఫ్లై డిజైన్‌ ఇయర్ రింగ్స్ చిన్నారులకు సున్నితమైన, ఎలిగెంట్ లుక్‌ను ఇస్తాయి. 

Image credits: pinteresr
Telugu

హాలో కట్ బటర్‌ఫ్లై డిజైన్

లైట్ వెయిట్ లో దొరికే హాలో-కట్ డిజైన్ ఇయర్ రింగ్స్ పిల్లలకు చాలా సౌకర్యంగా ఉంటాయి. క్యూట్ లుక్‌ను ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

ట్విస్టెడ్ వింగ్ బటర్‌ఫ్లై ఇయర్ రింగ్స్

యూనిక్ స్టైల్ కోసం, ట్విస్టెడ్ వింగ్ డిజైన్‌ మంచి ఎంపిక. ఇవి సింపుల్‌గా ఉన్నా చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

పెర్ల్ టచ్ బటర్‌ఫ్లై ఇయర్ రింగ్స్

బటర్‌ఫ్లై మధ్యలో ఒక చిన్న ముత్యం ఉన్న డిజైన్ మరింత ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. ఇవి మోడ్రన్ లుక్ ఇస్తాయి.

Image credits: utilitymall.in

Gold Earrings: 5 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ జుంకాలు.. ఓ లుక్కేయండి

Gold Earrings: ఒక్క గ్రాములో అదిరిపోయే ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్

Cotton Sarees: ఉమెన్స్ డే నాడు కూల్‌గా కనిపించాలా? ఈ చీరలు ట్రై చేయండి

Gold Mangalsutra: చైన్ కాంబినేషన్ లో అదిరిపోయే మంగళసూత్రం డిజైన్లు