MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Woman
  • తరచూ బెడ్ షీట్ ఎందుకు మార్చాలి..?

తరచూ బెడ్ షీట్ ఎందుకు మార్చాలి..?

ఒకే బెడ్‌  షీట్ ను ఎక్కువ కాలం  ఉపయోగించడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఇది మెనోపాజ్, శ్వాసకోశ వ్యాధులు, STDలు  నిద్ర సమస్యలకు దారితీస్తుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 06 2022, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
bedsheet

bedsheet

మనం ప్రతిరోజూ స్నానం చేస్తాం.. దుస్తులు కూడా మార్చుకుంటాం. అయితే.. బెడ్రూమ్ లో బెడ్ షీట్స్ ని మాత్రం మార్చరు.  కానీ.. తరచూ బెడ్ షీట్స్  మార్చకపోతే.. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెడ్ షీట్ శుభ్రంగా ఉంటేనే... మనం ప్రశాంతంగా నిద్రపోగలం. అంతేకాకుండా.. బెడ్ షీట్స్ మార్చకపోవడం వల్ల.. మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటామో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
bedsheet

bedsheet


అనేక వ్యాధులకు బెడ్ షీట్ మూలం: నమ్మకసక్యంగా లేకపోయినా ఇదే నిజం.  బెడ్ షీట్ లు.. అనేక వ్యాధులకు మూలం .  కోరానా కాలంలోనే కాదు... మామూలు సమయంలోనూ.. బెడ్ షీట్స్ నుంచి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. ఈ సమయంలో మనకు రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఒకే బెడ్‌  షీట్ ను ఎక్కువ కాలం  ఉపయోగించడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఇది మెనోపాజ్, శ్వాసకోశ వ్యాధులు, STDలు  నిద్ర సమస్యలకు దారితీస్తుంది.

37


తరచుగా మనం పడుకునే ముందు కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు. చాలా మంది రాత్రి పడుకునే ముందు పాదాలకు, తలకు నూనె రాసుకుంటూ ఉంటారు. అది బెడ్ షీట్  కి అంటుకొని మాసిపోతుంది. అలా మారిన రోజు.. వెంటనే మార్చేయాలి. మన కళ్లకు బెడ్ షీట్ శుభ్రంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ.. మన కళ్లకు కనిపించని దుమ్ము, దూళి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

47

బెడ్‌షీట్ ఎప్పుడు ఉతకాలి? : బెడ్ షీట్ మురికిగా ఉంటే.. అది అనారోగ్యానికి కారణం అవుతుందని మనకు తెలుసు. కానీ.. దానిని మార్చడానికి మాత్రం వెనకాడతారు.  సాధారణంగా 3-4 వారాలకు ఒకసారి బెడ్ షీట్ , దుప్పటిని ఉతుకుదాం అని అనుకుంటారు. కానీ.. నిజానికి.. వారానికి ఒకసారి బెడ్ షీట్ కచ్చితంగా మార్చేయాలి. వారానికి ఒకసారి బెడ్ షీట్ శుభ్రం చేసుకుంటే.. మనం ఆరోగ్యంగా ఉండొచ్చు.  మన శరీరం ప్రతిరోజూ 40,000 మృత చర్మ కణాలను విడుదల చేస్తుంది. ఇవన్నీ.. బెడ్ షీట్ పైకి చేరతాయి. అవంతా బ్యాక్టీరియాగా రూపాంతరం చెందుతాయి. అవన్నీ.. మన ఆరోగ్యం, నిద్రపై ప్రభావం చూపిస్తాయి.

57
SEX

SEX

మీరు వారానికి ఒకసారి బెడ్ షీట్ మార్చితే.. మీకు మొటిమలు, అలెర్జీలు, తామర, ఉబ్బసం, జలుబు, జ్వరం మొదలైనవి రాకుండా కాపాడుకోవచ్చు. అలా కాకుండా.. మార్చకుండా.. నెలల పాటు దానినే వినియోగిస్తే..  వివిధ రకాల చర్మ సమస్యలు మిమ్మల్ని వెంటాడటం మొదలుపెడతాయి.  న్యుమోనియా, గనేరియాతో సంబంధం ఉన్న బ్యాక్టీరియా 7 రోజులలోపు మీ బెడ్‌లో పెరగడం ప్రారంభమవుతుంది.

67

నెలల తరబడి బెడ్ షీట్ వినియోగం: పాత బెడ్ షీట్లపై పరిశోధనలు జరిగాయి. సెవిల్లె విశ్వవిద్యాలయంలోని జీవశాస్త్ర విభాగం మైక్రోస్కోప్‌లో 4 వారాల బెడ్ షీట్‌ను పరిశీలించింది. న్యుమోనియా, గోనేరియా , అపెండిసైటిస్‌తో సంబంధం ఉన్న బ్యాక్టీరియా కనుగొన్నారు.

77

 గొంతు ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఫ్యూసోబాక్టీరియాను కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకే.. ఈ విషయంలో కాస్త బద్దకాన్ని పక్కన పెట్టి.. వారానికి ఒకసారి.. బెడ్ షీట్స్ మార్చడం ఇప్పటి నుంచే మొదలుపెట్టండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved