MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Woman
  • శ్రుతిహాసన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా..? దీనికి ఆమె సమాధానం ఏంటి..?

శ్రుతిహాసన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా..? దీనికి ఆమె సమాధానం ఏంటి..?

ఇప్పటి వరకు చాలా మంది నటీమణులు.. తమ బాడీలోని కొన్ని అవయవాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. వారిలో శ్రుతి హాసన్ కూడా ఉన్నారని మనందరికీ తెలుసు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 13 2021, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
shruti hasan

shruti hasan

అందం శాశ్వతం కాదు అనే విషయం అందరికీ తెలుసు. ఈ రోజు పూసిన పువ్వు.. ఎంత అందంగా ఉన్నా.. మరుసటి రోజుకి వాడిపోవాల్సిందే.  కేవలం పూల విషయంలోనే కాదు.. మనుషుల విషయంలోనూ అది వర్తిస్తుంది. ఒక వయసులో అందరూ అందంగా ఉంటారు. వయసు పెరిగే కొద్దీ.. ఆ అందం తగ్గిపోతూ వస్తుంది. ఇది నమ్మదగిన సత్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ విషయం తెలిసినా.. మనలో చాలా మంది ఆ అందాన్ని కాపాడుకోవడానికి, పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. హాట్ బ్యూటీ శ్రుతి హాసన్ కూడా.. అదేవిధంగా.. తన అందాన్ని పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వార్తలు వస్తున్నాయి. మరి ఆ వార్తలపై శృతి హాసన్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
 

37
Shruti Hasan

Shruti Hasan

ఇప్పటి వరకు చాలా మంది నటీమణులు.. తమ బాడీలోని కొన్ని అవయవాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. వారిలో శ్రుతి హాసన్ కూడా ఉన్నారని మనందరికీ తెలుసు. అయితే.. ఈ విషయాన్ని అంగీకరించడానికి చాలా మంది ముందుకు రారు. కానీ.. శ్రుతి మాత్రం.. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని అంగీకరించడం విశేషం.

47


తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని.. ఈ విషయంలో తాను సంతోషంగా ఉన్నానని.. ఆ నిజం అంగీకరించడానికి తనకు ఎలాంటి భయం, సిగ్గు లేవని.. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో వివరించడం గమనార్హం.

57

అయితే.. తనలాగే... ఇతరులు కూడా చేయించుకోవాలని ప్రమోటింగ్ మాత్రం చేయడానికి ఆమె ముందుకు రాను అని చెప్పింది. ఎవరికి నచ్చినట్లు వారు జీవించాలని.. ఈ విషయంలో ఒకరిపై బలవంతం తీసుకురాకూడదని.. అందుకే తాను ప్రమోట్ చేయనని చెప్పింది.
 

67

ఇప్పటి వరకు చాలా మంది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారని.. కానీ.. వారు ఆ విషయాన్ని అంగీకరించరని ఆమె అన్నారు. ఎందుకు ప్రజలు.. ఒకేసారి అలాంటి ఛేంజ్ ని  యాక్సెప్ట్ చేయరని.. అందుకే ఈ విషయాన్ని దాచాలని అనుకుంటారని ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం.


 

77

కాగా.. మన శరీరంలో జరిగే మార్పులను మనం యాక్సెప్ట్ చేయాలని.. మనం ఎలా ఉన్నా మనల్ని మనం ప్రేమించుకోగలగాలని.. అప్పుడే మనం అందంగా ఉండగలమని శ్రుతి పేర్కొన్నారు. తాను చేసుకున్న మార్పు తనకు నచ్చిందని ఆమె చెప్పారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved