MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • రష్మిక మందన్నా.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే...!

రష్మిక మందన్నా.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే...!

రష్మిక ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. కోర్ వ్యాయామాలపై ఆమె ఎక్కువ దృష్టి పెడతారు, స్క్వాట్స్, ప్లాంక్ లతో పాటు.. బరువులు మోయడం లాంటివి చేస్తూ ఉంటారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 28 2022, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దక్షిణాదిన వరస సినిమాల్లో నటిస్తూ... వరస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న నటి రష్మిక మందాన్నా. ప్రస్తుతం కేవలం దక్షిణాదిన మాత్రమే కాకుండా.. బాలీవుడ్ లోనూ అవకాశాలు చేజిక్కుంచుకొని బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం చేతిలో ఎక్కువ సినిమాలు ఉన్న హీరోయినగా కృతి ని చెప్పొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రష్మిక అందానికి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆమెను నేషనల్ క్రష్ గా గుర్తించారు. కాగా... మరి ఆమె అంత అందంగా, ఫిట్ గా ఉండేందుదకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది..? ఏం తింటుంది..? ఎలాంటి వ్యాయామం చేస్తుంది..? ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా..
 

37

రష్మిక ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. కోర్ వ్యాయామాలపై ఆమె ఎక్కువ దృష్టి పెడతారు, స్క్వాట్స్, ప్లాంక్ లతో పాటు.. బరువులు మోయడం లాంటివి చేస్తూ ఉంటారు.
 

47
Rashmika Mandanna

Rashmika Mandanna

తన ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి, తన ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆమె ఎక్కువగా కిక్ బాక్సింగ్ చేస్తూ ఉంటారట. గతంలో వీటికి సంబంధించిన ఫోటోలను సైతం ఆమె షేర్ చేయడం గమనార్హం. వ్యాయామం విషయంలో అదీ ఇదీ అని కాదట. ఫుల్ బాడీకి సంబంధించి అన్నింటినీ చేస్తారట. అదే ఆమెను ఫిట్ గా ఉంచుతుంది.
 

57

ఇక ఆహారం విషయానికి వస్తే... ఆమె మంచినీరు ఎక్కువగా తాగుతారు. తన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు ఆమె మంచినీరు చాలా ఎక్కువగా తాగుతుందట. తన రోజుని మంచినీటితోనే మొదలుపెడుతుందట.

67
Rashmika Mandanna

Rashmika Mandanna

ఆమె పూర్తిగా వెజిటేరియన్. అలాంటి ఆహారం మాత్రమే తింటారు. ఎక్కువగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఆమె తీసుకుంటారు. అంతేకాకుండా ఎక్కువగా పండ్లు తీసుకుంటారు.

77

అయితే.. అప్పుడప్పుడు డైట్ పక్కన పెట్టి చీట్ డే చేస్తూ ఉంటారట. ఆ చీట్ డేలో ఆమె ఎక్కువగా ఐస్ క్రీమ్, చాక్లెట్ కేక్ లను ఎక్కువగా తింటూ ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra: 2గ్రాముల్లో చోకర్ మంగళసూత్రాలు కచ్చితంగా ట్రై చేయాల్సిందే
Recommended image2
Mangalsutra pendant: 2 గ్రాముల్లో మంగళసూత్రాల పెండెంట్స్... చూసేయండి
Recommended image3
Samantha: కడుపుతో ఉంటే కత్తి ముట్టుకోకూడదా? సమంత అలా ఎందుకు చెప్పింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved