MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • అనంత్- రాధిక మధ్య ఏజ్ గ్యాప్ అంత ఉందా..?

అనంత్- రాధిక మధ్య ఏజ్ గ్యాప్ అంత ఉందా..?

అనంత్- రాధికలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారి.. చివరకు పెళ్లి బంధానికి దారితీసింది. వీరిద్దరి లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలుసు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 15 2024, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ సంవత్సరం మొత్తంలో జరిగిన అత్యంత లగ్జరీ వెడ్డింగ్ ఏది అని ఎవరిని అడిగినా.. కళ్లు మూసుకొని అంబానీ ఫ్యామిలీ వెడ్డింగ్ అని చెప్పేస్తారు. ముకేష్ అంబానీ ముద్దుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. వివాహం జులై 12 వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి యావత్ ప్రపంచం సాక్ష్యంగా నిలిచింది. దేశంలోని ఎందరో ప్రముఖులు.. వీరి వివాహానికి హాజరై.. తమ ఆశీస్సులు అందించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటను చాలా మంది ప్రముఖులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అనంత్- రాధికలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారి.. చివరకు పెళ్లి బంధానికి దారితీసింది. వీరిద్దరి లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలుసు. కానీ.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో ఎప్పుడైనా ఆలోచించారా..? మీరు నమ్మని విషయం ఏమిటంటే.. రాధిక కంటే... అనంత్ అంబానీ చిన్నవాడు. 

35

ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలి అంటే.. అమ్మాయి.. అబ్బాయి కంటే వయసులో కనీసం పదేళ్లు చిన్న అయ్యి ఉండేవారు. ఇప్పుడు కాలం మారింది. ఏజ్ గ్యాప్ పెద్దగా ఉండటం లేదు. మహా అంటే.. ఒకే వయసు వారు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ.. ఇక్కడ వీరి పెళ్లిలో మాత్రం.. రాధిక మర్చంట్.. తన భర్త అనంత్ కంటే పెద్ద కావడం విశేషం. 
 

45

ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం, అనంత్ అంబానీ 10 ఏప్రిల్ 1995న జన్మించారు. పుట్టిన తేదీ ప్రకారం అనంత్ అంబానీ వయస్సు 29 సంవత్సరాల 3 నెలలు. రాధిక మర్చంట్ 18 డిసెంబర్ 1994న జన్మించారు. పుట్టిన తేదీ ప్రకారం, 29 సంవత్సరాల 7 నెలలు. రాధిక మర్చంట్ అనంత్ అంబానీ కంటే దాదాపు 4 నెలలు పెద్దది

55

అనంత్, రాధిక కలిసి చదువుకున్నారు. రాధిక మర్చంట్ తన ప్రారంభ విద్యను ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్ , జాన్ కానన్ స్కూల్‌లో పొందారు. ఆ  తరువాత న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయాలు , ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. రాధిక మర్చంట్ గొప్ప భరతనాట్య కళాకారిణి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kundan Earrings: చెవులకు కుందన్ మెరుపులు..ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్
Recommended image2
Maangtika Designs: 1 గ్రాము బంగారంలో పాపిటబిళ్లలు..నుదిటికే అందం
Recommended image3
Modern Mangalsutra: 5 గ్రాముల్లోనే అదిరిపోయే మంగళసూత్రాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved