MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• బికినీలో సెక్సీగా కనపడాలా.. అలియాని ఫాలో కావాల్సిందే..!

బికినీలో సెక్సీగా కనపడాలా.. అలియాని ఫాలో కావాల్సిందే..!

అలియాకు చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్ తినడం చాలా ఇష్టం. సన్నపడటానికి కంప్లీట్ డైట్ చేయలేదట. కాకపోతే కేవలం జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కి దూరంగా ఉండటం మొదలుపెట్టిందట. ఇవి కాకుండా మిగిలినవన్నీ ఇష్టంగా తినేస్తుందట.

2 Min read
ramya Sridhar
Published : May 11 2021, 10:10 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఈ కాలం అమ్మాయిల్లో చాలా మందికి బికినీలో కనిపించాలని ఆశపడుతుంటారు. అయితే.. ఆ బికినీలో సెక్సీగా కనిపించాలంటే... మాత్రం ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ దగ్గర టిప్స్ ఫాలో కావాల్సిందే..!

210

అలియా భట్... ఇప్పడంటే చాలా నాజుకుగా ఉంది కానీ.. మొదట్లో.. చాలా బొద్దుగా ఉండేది. ఆమె సినిమాల్లోకి రావడానికి ముందే తన వెయిట్ లాస్ జర్నీని మొదలుపెట్టారు. బరువు తగ్గిన తర్వాతే.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో తన కెరిర్ ని ప్రారంభించింది..

310

తొలిసినిమాలోనే అలియా భట్... చాలా సెక్సీ గా కనపడింది. షనాయా క్యారెక్టర్ లో అదరగొట్టేసింది. తొలి సినిమాలోనే బికినీలో దర్శనమిచ్చి.. కుర్రాళ్ల మతి పోగొట్టింది. అంత అందంగా కనపడటానికి అలియా ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం..

410

అలియాకు చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్ తినడం చాలా ఇష్టం. సన్నపడటానికి కంప్లీట్ డైట్ చేయలేదట. కాకపోతే కేవలం జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కి దూరంగా ఉండటం మొదలుపెట్టిందట. ఇవి కాకుండా మిగిలినవన్నీ ఇష్టంగా తినేస్తుందట.

అలియాకు చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్ తినడం చాలా ఇష్టం. సన్నపడటానికి కంప్లీట్ డైట్ చేయలేదట. కాకపోతే కేవలం జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కి దూరంగా ఉండటం మొదలుపెట్టిందట. ఇవి కాకుండా మిగిలినవన్నీ ఇష్టంగా తినేస్తుందట.

అలియాకు చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్ తినడం చాలా ఇష్టం. సన్నపడటానికి కంప్లీట్ డైట్ చేయలేదట. కాకపోతే కేవలం జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కి దూరంగా ఉండటం మొదలుపెట్టిందట. ఇవి కాకుండా మిగిలినవన్నీ ఇష్టంగా తినేస్తుందట.

510

అలియా చక్కెర లేకుండా కాఫీ లేదా హెర్బల్ టీతో తన రోజును ప్రారంభిస్తుంది. బెర్రీలు, బొప్పాయిలు వంటి యాంటీ-ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్‌ని ఆమె అల్పాహారంగా తీసుకుంటారు. తరువాత ఆమె పోహ లేదా గుడ్డు శాండ్‌విచ్ తినడానికి ఇష్టపడతారు. తర్వాత.. పీనట్స్, మకనీ ఎక్కువగా తింటారు.

610

అలియా భట్ తన మొదటి చిత్రం సోటీ కోసం ఆరు నెలల వ్యవధిలో 20 కిలోల బరువును కోల్పోయింది. రోజంతా తరచూ భోజనం చేయడం ద్వారా ఆమె ఆ శరీరాన్ని సాధించింది. సన్నగా కనిపించడానికి ఆమె ఆకలిని మాత్రమే చంపుకోలేదు.

710

అయితే... డిన్నర్ మాత్రం చాలా సింపుల్ గా తీసుకుంటుదట. పప్పు అన్నం.. పెరుగన్నం తింటారట. ఈ రెండు బరువు తగ్గేందుకు ఉపయెగపడ్డాయట. ఎక్కువగా సలాడ్స్ తినడానికి ఆమె ఆసక్తి చూపిస్తారట. సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఇష్టంగా తీసుకుంటారు.

810

అలియా చాలా పైలేట్స్, కార్డియో చేస్తుంది, అందువల్ల పోస్ట్-వర్కౌట్ సప్లిమెంట్లను అందించే శక్తిని తీసుకోవడం తప్పనిసరి. ఆమె శరీర పోస్ట్ వ్యాయామంలో శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉండేందుకు.. కొబ్బరి నీరు, నిమ్మరసం తీసుకుంటారు.

910

ఇంకా పూర్తి వివరాలు కావాలంటే అలియా యూట్యూబ్ చెక్ చేస్తే సరిపోతుంది. ఆమె అందులో తన లైఫ్ స్టైల్ గురించి.. హెల్త్ టిప్స్ అని ఎప్పటికప్పుడూ చెబుతూనే ఉంటారు.

1010

అలియాభట్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో రామ్ చరణ్‌ సరసన నటిస్తుంది. అల్లూరి సీతారామరాజుకి జోడిగా సీత పాత్రలో కనిపించనుంది. మరోవైపు హిందీలో `బ్రహ్మాస్త్ర`తోపాటు `గంగూబాయి కథియావాడి` చిత్రంలో మెయిన్‌ లీడ్‌ చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved