MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• కత్రినా కైఫ్ తో డేటింగ్ చేయాలి ఆశగా ఉందా..? ఈ ఐదు రాశులకు ఛాన్స్!

కత్రినా కైఫ్ తో డేటింగ్ చేయాలి ఆశగా ఉందా..? ఈ ఐదు రాశులకు ఛాన్స్!

కత్రినాకి.. జోతిష్యం మీద నమ్మకం ఎక్కువట. ఆమెకు తగ్గినట్లుగా సరిపోయే రాశి చక్రాలు ఐదు ఉన్నాయట. ఆమెది కర్కాటక రాశి. పుట్టిన రోజు జులై16. కాగా.. ఆమె రాశిచక్రం ప్రకారం.. ఆమె చాలా ఎమోషనల్, సెన్సిటివ్. కాబట్టి.. ఆమె సరిపడే రాశులేంటో ఓసారి చూద్దాం..

2 Min read
ramya Sridhar
Published : May 21 2021, 02:33 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

బాలీవుడ్ హ్యాట్ బ్యూటీ కత్రినా కైఫ్ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమె అందం రోజు రోజుకీ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె అలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలని ఆశపడే కుర్రాళ్లు కోకొల్లలు ఉంటారు.

29

మీకు కూడా కత్రినా కైఫ్ లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలని కోరికగా ఉందా..? అసలు కత్రినాతోనే డేటింగ్ చేయాలని  ఆశగా ఉందా..? అయితే.. ఈ అవకాశం కేవలం ఈ ఐదు రాశుల వారికి మాత్రమే ఉందట.

39

కత్రినాకి.. జోతిష్యం మీద నమ్మకం ఎక్కువట. ఆమెకు తగ్గినట్లుగా సరిపోయే రాశి చక్రాలు ఐదు ఉన్నాయట. ఆమెది కర్కాటక రాశి. పుట్టిన రోజు జులై16. కాగా.. ఆమె రాశిచక్రం ప్రకారం.. ఆమె చాలా ఎమోషనల్, సెన్సిటివ్. కాబట్టి.. ఆమె సరిపడే రాశులేంటో ఓసారి చూద్దాం..

కత్రినాకి.. జోతిష్యం మీద నమ్మకం ఎక్కువట. ఆమెకు తగ్గినట్లుగా సరిపోయే రాశి చక్రాలు ఐదు ఉన్నాయట. ఆమెది కర్కాటక రాశి. పుట్టిన రోజు జులై16. కాగా.. ఆమె రాశిచక్రం ప్రకారం.. ఆమె చాలా ఎమోషనల్, సెన్సిటివ్. కాబట్టి.. ఆమె సరిపడే రాశులేంటో ఓసారి చూద్దాం..

కత్రినాకి.. జోతిష్యం మీద నమ్మకం ఎక్కువట. ఆమెకు తగ్గినట్లుగా సరిపోయే రాశి చక్రాలు ఐదు ఉన్నాయట. ఆమెది కర్కాటక రాశి. పుట్టిన రోజు జులై16. కాగా.. ఆమె రాశిచక్రం ప్రకారం.. ఆమె చాలా ఎమోషనల్, సెన్సిటివ్. కాబట్టి.. ఆమె సరిపడే రాశులేంటో ఓసారి చూద్దాం..

49

వృషభ రాశి.. ఈ రాశివారికి చాలా దయ ఎక్కువ. అంతేకాదు.. వీరు చాలా సంప్రదాయంగా ఉంటారు.  స్కూల్ డేస్ లో రొమాంటిక్ స్టోరీలను, ఆ నాటి గుర్తులను ఎక్కువగా నమ్ముతుంటారు. చాలా నిజాయితీ గా ఉంటారు. తమ పార్ట్ నర్ విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తారు.

59

కన్య రాశి.. ఈ రాశివారు  చాలా హేతుబద్ధంగా ఉంటారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశివారు వీరికి బాగా సెట్ అవుతారు. అలాంటివారు జీవితంలోకి వస్తే.. మరింత ప్రేమ, శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు.

69

వృశ్చిక రాశి.. ఈ రాశివారు తమ జీవితంలోకి వచ్చేవారిని ఎక్కువగా ప్రేమిస్తారు. అంతేకాకుండా చాలా నమ్మకమైనవారు కూడా. బంధాల గొప్పతనం వీరికి బాగా తెలుసు. కర్కాటక రాశితో వృశ్చిక రాశివారు బాగా మ్యాచ్ అవుతారు. వీరికి విధేయత చాలా ఎక్కువ.

79

మీన రాశి..మీన రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అంతేకాకుండా చాలా సెన్సిటివ్. కర్కాటక రాశివారికి ఈ రాశి వారు మంచి మ్యాచ్ అవుతారు. ఈ రెండు రాశులకు దాదాపు సమాన లక్షణాలు ఉంటాయి.

89

మకర రాశి..ఈ రాశివారు చాలా కష్టపడేతత్వం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశివారికి ఈ రాశివారు మంచి మ్యాచ్ అవుతారు. వీరి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారు. ఈ రెండు రాశులు ఒకరి నుంచి మరొకరు మంచి క్వాలిటీలు నేర్చుకుంటారు. కాబట్టి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారు.

99

ఈ ఐదు రాశులలో మీ రాశి కూడా ఉంటే.. కత్రినా కైఫ్ రాశి ఫలంతో మ్యాచ్ అవుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved