MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Woman
  • ఇంట్లోనే హెయిర్ కలర్ వేసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

ఇంట్లోనే హెయిర్ కలర్ వేసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

హెయిర్ కలర్ వేసుకోవడం అంటే.. కేవలం బ్లాక్ మాత్రమే కాదు.. ఇప్పటి ఫ్యాషన్ ప్రకారం.. చాలా రకాల హెయిర్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఏది వేసుకున్నా.. అది మన ముఖానికి ఎంత వరకు నప్పుతుంది అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. 

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 27 2021, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజుల్లో హెయిర్ కలర్ చేసుకోవడం ఒక ఫ్యాషన్. అంతకముందు.. కేవలం తెల్ల జుట్టు ఉన్నవారు మాత్రమే నలుపు రంగు వేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు..  ఏ రంగు ఉన్నవారైనా.. రకరకాల హెయిర్ కలర్స్ వేసుకుంటున్నారు. అయితే.. ఈ హెయిర్ వేసుకోనే సమయంలో కొన్ని విషయాలు,  అపోహల గురించి కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హెయిర్ కలర్ వేసుకోవడం అంటే.. కేవలం బ్లాక్ మాత్రమే కాదు.. ఇప్పటి ఫ్యాషన్ ప్రకారం.. చాలా రకాల హెయిర్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఏది వేసుకున్నా.. అది మన ముఖానికి ఎంత వరకు నప్పుతుంది అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. అంతేకాకుండా.. ఎలాంటి అలర్జీ రాకుండా చూసుకోవాలి.

36

ఇక పార్లర్ హెయిర్ కలర్ వేసుకునేటప్పుడు.. వాళ్లు ఒక గిన్నెలో.. ఏవేవో కలిపి.. ఆ తర్వాత జుట్టుకి ఆ మిశ్రమాన్ని రాస్తారు. ఇదే హెయిర్ కలర్ ని మీరు ఇంట్లో ట్రై చేయాలి అనుకున్నప్పుడు.. ఏవేవి కలపాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇలా కాదు సహజంగా హెన్నా రాసుకోవాలి అనుకుంటే.. దానికి దేనితోనూ కలపాల్సిన పనిలేదు.

46

చాలా మంది అనుకుంటారు.. ఈ హెయిర్ కలరింగ్ విషయంలో..  పార్లర్ వాళ్లకు ఎక్కువ విషయాలు తెలుస్తాయని.. అయితే.. వాళ్లకు తెలిసుండొచ్చు తప్పలేదు. అయితే.. ఆ ఫ్యాకెట్ చూసి.. అందులో ఏమేమి కెమికల్స్ ఉన్నాయి.. ఏమి సహజ పదార్ధాలు ఉన్నాయో మీరు కూడా తెలుసుకోవచ్చు. అదేమీ కష్టమైన విషయం కాదు.

56

కెమికల్స్ ఉండే హెయిర్ కలర్ ని ఎంచుకున్నప్పుడు అవి రూట్స్ కి తగలకుండా రాసుకోవడం ఉత్తమం. అలా కాకుండా సహజ ఉత్పత్తులు రాసుకుంటే.. ఎలా రాసినా నష్టం ఉండదు. జుట్టు ఊడుతుందనే భయం ఉండదు.

66

హెయిర్ కలరింగ్ చేసుకోవాలని అనుకునేవారు.. సహజ ఉత్పత్తులును ఎంచుకోవడమే ఉత్తమం. కెమికల్స్ లాంటివి వాడటం వల్ల ఇతర సమస్యలు ఏమైనా వచ్చే ప్రమాదం ఉంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved