MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• అందంగా మెరిసిపోవాలా..? కలబంద ట్రై చేస్తే సరి..!

అందంగా మెరిసిపోవాలా..? కలబంద ట్రై చేస్తే సరి..!

క‌ల‌బంద‌ అరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తుంది. కలబంద అధిక మొత్తంలో విటమిన్ , మినరల్ లను కలిగి ఉంటుంది.

2 Min read
ramya Sridhar
Published : Jul 21 2021, 12:21 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. చర్మం నిగారిస్తూ ఉంటే.. ఎవరైనా చూడగానే ఇట్టే ఆకర్షించగలుగుతారు. అయితే.. ఈ మధ్యకాలంలో కాలుష్యం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిలో భాగంగానే ముఖం కళ తప్పుతోంది. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కలబందతో ఆ సమస్యను పరిష్కరివచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

210

క‌ల‌బంద‌ అరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తుంది. కలబంద అధిక మొత్తంలో విటమిన్ మినరల్ లను కలిగి ఉంటుంది. క‌ల‌బంద‌లో కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి మినరల్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది.

310

క‌ల‌బంద మదుమేహం నివారణ, తక్కువ టైం లో అధిక బరువును తగ్గించుకోవడంలో బాగా స‌హాయ‌ప‌డుతుంది. అదే విధంగా చ‌ర్మ సౌంద‌ర్యం విష‌యంలో కూడా ఏ మాత్రం తీసిపోలేదు.

410

క‌ల‌బంద జెల్ తీసుకుని అందులో కొంచెం నిమ్మ‌ర‌సం క‌లిపి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

510

ఒక టీస్పూన్‌ కలబంద గుజ్జులో, ఒక స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ మిక్స్‌ చేసి కనుబొమ్మలకు అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకుంటే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.

610

కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే, శరీరంలోని మృత కణాలుపోతాయి. మ‌రియు శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.

710

క‌ల‌బంద జెల్‌లో బాదం నూనె మిక్స్ చేసి ప‌డుకునే ముందు ఫేస్‌కు రాసుకోవాలి. ఉద‌యాన్నే వాష్ చేసుకోవ‌డం వ‌ల్ల ముడ‌త‌లు తొల‌గిపోతాయి.

810

కలబంద గుజ్జులో కొంచెం పుసుపు క‌లిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది.

910

అలోవెరా జెల్‌, పెరుగు, రోజ్ వాట‌ర్‌ కలిపి ముఖంపై అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చర్మంపై ర్యాష్‌, మురికి వదిలిపోయి ముఖం సాఫ్ట్‌గా మారుతుంది.

1010

క‌ల‌బంద జెల్ కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌, బాదం ఆయిల్‌ మిక్స్‌ చేసి స్ట్రెచ్ మార్క్స‌పై మ‌సాజ్‌ చేయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved