MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • మీరు నమ్మరు.. పీరియడ్స్ నొప్పి ఇంత ఈజీగా తగ్గించొచ్చా..?

మీరు నమ్మరు.. పీరియడ్స్ నొప్పి ఇంత ఈజీగా తగ్గించొచ్చా..?

కొన్ని రకాల హోం రెమిడీస్ తో... ఈ నొప్పిని చిటికెలో తగ్గించవచ్చట. మరి.. ఆ హోం రెమిడీస్ ఏంటో.. ఇప్పుడు తెలుసుకుందాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 02 2024, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


పీరియడ్స్ ప్రతినెలా  పలకరిస్తూనే ఉంటాయి. మహిళలకు పీరియడ్స్ బాధ తప్పదు. ఆ పీరియడ్స్  సమయంలో ఎంత నొప్పి  ఉంటుందో.. ఆ బాధ వారికే తెలుస్తుంది. ఆ నొప్పి తగ్గించుకునేందుకు చాలా మంది ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. కానీ..  ఆ ట్యాబ్లెట్స్ ఆరోగ్యానికి అంత మంచివేమీ కాదు. మరి.. ఆ నొప్పిని భరించాల్సిందేనా అంటే.. అవసరం లేదు... కొన్ని రకాల హోం రెమిడీస్ తో... ఈ నొప్పిని చిటికెలో తగ్గించవచ్చట. మరి.. ఆ హోం రెమిడీస్ ఏంటో.. ఇప్పుడు తెలుసుకుందాం...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

మన వంటింటి కిచెన్ లో ఎన్నో మసాలాలు ఉంటాయి. దాదాపు అందరూ వాటిని వంటకు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ... ఆ మసాలా దినసులు.. మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వాటితో.. స్త్రీలు ఎదుర్కొనే.. పీరయడ్ నొప్పిని చాలా తక్కువ సమయంలోనే తగ్గించవచ్చట. ఆ మసాలా దినుసుల కథేంటో ఇప్పుడు చూద్దాం..

34

పీరియడ్ పెయిన్ తగ్గించే పసుపు...

పీరియడ్ పెయిన్ ని తగ్గించడానికి పసుపు చాలా కీలకంగా పని చేస్తుంది. పసుపులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు, యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పీరియడ్స్ షమయంలో వచ్చే గర్భాశయ తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. పసుపు ఎమ్మెనాగోగ్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.  అంతేకాదు.. ఇందులో ఉండే కర్కుమిన్  పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త హీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవడానికి..పాలల్లో పసుపు కలిపి తీసుకోవచ్చు.ఇది రక్తంలో చక్కెర స్థాయిని కూడా నిర్వహిస్తుంది. సంతానోత్పత్తికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
 

44

పీరియడ్స్ పెయిన్ తగ్గించే వాము..
దాదాపు అందరూ గ్యాస్ , కడుపు ఉబ్బరం తగ్గించడానికి వాము వాడుతూ ఉంటారు. వాములో  యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. వాముని నీటిలో మరిగించి తాగడం వల్ల.. వెంటనే ఉపసమనం లభిస్తుందట. పీరియడ్స్ నొప్పిని ఈజీగా తగ్గించడంలో ఇవి కీలకంగా పని చేస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Henna: తెల్ల జుట్టు కవర్ చేయాలని హెన్నా పెడుతున్నారా? ఇలా చేస్తే మీకే నష్టం
Recommended image2
BlackBeads: రిచ్ లుక్ ఇచ్చే మంగళసూత్రాలు..ఇవి ఉంటే నక్లెస్ తో పనిలేదు
Recommended image3
Hairstyles: జుట్టు పలచగా ఉన్నా ఒత్తుగా కనిపించాలా? ఇలా ట్రై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved