MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Woman
  • Hair Fall: జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టాలా..? వీటిని తినండి..!

Hair Fall: జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టాలా..? వీటిని తినండి..!

ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఎలాంటివారికైనా జుట్టు రాలిపోవాల్సిందే. చాలా మందికి వర్షం రాగానే... అందులో తడవాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికను తీర్చేసుకుంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 18 2022, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య లేని వారు చాలా అరుదు అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఎలాంటివారికైనా జుట్టు రాలిపోవాల్సిందే. చాలా మందికి వర్షం రాగానే... అందులో తడవాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికను తీర్చేసుకుంటారు. ఆ తర్వాత.. దాని ఎఫెక్ట్ జుట్టు మీద పడటంతో.. అయ్యో అని బాధపడుతూ ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 వర్షాకాలంలో జుట్టు తడిగా మారడం వల్ల, జుట్టు చిట్లడంతోపాటు విరిగిపోతుంది. ఈ వర్షాకాలంలో జుట్టు రాలడాన్ని ఎలా ఎదుర్కోవాలి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే.. నిపుణుల సలహా ఫాలో అవ్వాల్సిందే. ఈ చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చట.
 

35

1. జుట్టురాలే సమస్యకు మెంతులతో చెక్ పెట్టొచ్చు.
 మెంతులను కొబ్బరి నూనెలో కలిసి వేడి చేసి చల్లారనివ్వాలి.  ఆపై మీ తలకు మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే తలస్నానం చేయాలి.
-మనం తీసుకునే ఆహారంలోనూ మెంతులను, మెంతికూరను భాగం చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
 మెంతులు నానపెట్టిన నీరు కూడా తాగవచ్చు. ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హార్మోన్ల సమస్య (PCOD, మొదలైనవి) , జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

45

2. అలివ్ విత్తనాలు.. వీటినే హలీమ్ గింజలు అని కూడా అంటారు. మనకి చూడటానికి అవిసె గింజల మాదిరి ఉంటాయి.
- వాటిని నానబెట్టి, రాత్రి పాలతో తినండి.
- లేదా ఇంకా మంచి ఫలితాల కోసం ఈ ఐరన్ రిచ్ విత్తనాలను కొబ్బరి, నెయ్యితో కలిపి లడ్డూల్లాగా చేసుకోవచ్చు.
- ఇవి తినడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

55

3. జాజికాయ.
- పాలలో (అలివ్‌తో పాటు) ఒక చిన్న చిటికెడు జాజికాయ పొడివేసుకొని.. రాత్రిపూట తాగాలి.
- విట్ బి6, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం వంటి ఎన్నోపోషకాలు ఇందులో ఉన్నాయి. ఇవి జుట్టురాలే సమస్యను తగ్గిస్తాయి. 
 


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved