MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Woman
  • ముఖానికి టమాటాలు ఇలా పెడితే ఒక్క మచ్చ కూడా ఉండదు

ముఖానికి టమాటాలు ఇలా పెడితే ఒక్క మచ్చ కూడా ఉండదు

ముఖంపై నల్ల మచ్చలు, తెల్ల మచ్చలను పోగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది. అయినా అవి పోనేపోవు. అయితే టమాటాలను ఒక విధంగా పెడితే మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు. అలాగే మీరు అందంగా కూడా కనిపిస్తారు.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 18 2024, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రతిఒక్కరూ ముఖం విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. అయినా ముఖంపై మొటిమలు, తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు అవుతుంటాయి. అలాగే డెడ్ స్కిన్ కూడా ఉంటుంది. వీటివల్ల ముఖం అందం పూర్తిగా పోతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

స్కిన్ టానింగ్, డెడ్ స్కిన్ సమస్యను పోగొట్టాలనుకునేవారికి టమాటాలు బాగా ఉపయోగపడతాయి. అవును చర్మ సమస్యలను తొలగించడంలో టమాటాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇదే చర్మ సమస్యలను తగ్గిస్తుంది. 

టమాటాలను  ముఖానికి రోజూ ఉపయోగించడం వల్ల చర్మంలోని మొండి నల్ల మచ్చలు పూర్తిగా పోతాయి. అలాగే స్కిన్ టోన్ కూడా మెరుగుపడుతుంది. అలాగే మీ ముఖం ఎప్పుడూ తాజాగా, కాంతివంతంగా మెసిరిపోతుంది. ఇందుకోసం టమాటాలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

35

టమాటా, కాఫీ స్క్రబ్

టమాటా, కాఫీ స్క్రబ్ మీ ముఖాన్ని అందంగా మార్చడానికి సహాయపడుతుంది. ఈ కాంబినేషన్ డెడ్ స్కిన్ ను వదిలించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ స్క్రబ్ ను తయారుచేయడానికి ముందుగా ఒక టమాటాను సగానికి కట్ చేయండి. ఇప్పుడు అర చెంచా కాఫీ పౌడర్, అరచెంచా పంచదారను టమాటా సగభాగంలో వేయండి. 

ఇప్పుడు ఆ టమాటాను మీ చర్మంపై 10 నిమిషాల పాటు సున్నితంగా రుద్దండి. ఈ స్క్రబ్ డెడ్ స్కిన్ ను పూర్తిగా తొలగిస్తుంది. అలాగే టానింగ్, డార్క్ స్పాట్స్ ను  కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. కొద్ది సేపటి తర్వాత ముఖాన్ని నార్మల్ వాటర్ తో కడిగేయండి. 
 

45


టామాటా, అలోవెరా జెల్

టమాటా, అలొవేరా జెల్ తో కూడా మీరు చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖంపై మొండి నల్ల మచ్చలు పోవడానికి సగం టామాటా మీద ఒక స్పూన్ కలబంద జెల్ ను వేయండి. దీన్ని మీ ముఖానికి సున్నితంగా కొద్దిసేపు మసాజ్ చేయండి. ఇది మీ ముఖ చర్మాన్ని చల్లగా చేస్తుంది. అలాగే మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనిలో మీ ముఖాన్ని బాగా మసాజ్ చేయండి. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. 
 

55
tomato

tomato

టమాటా, పసుపు

టమాటా, పసుపు కూడా స్కిన్ పై ఒక్క మచ్చ లేకుండా చేస్తుంది. ఇందుకోసం అర టీస్పూన్ పసుపు తీసుకుని సగం టమాటా ముక్కలో వేసి కలపండి. దీన్ని మీ  ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని కడగండి. ఇది ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. అలాగే చర్మశుద్ధి చేస్తుంది. అలాగే మృత కణాలను ముఖంపై లేకుండా పోగొడుతుంది.  కొన్ని వారాల పాటు ఇలా చేస్తే మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved