MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • ఇలా బేరం ఆడితే మీ డబ్బు ఆదా అవడం పక్కా..!

ఇలా బేరం ఆడితే మీ డబ్బు ఆదా అవడం పక్కా..!

బేరం ఆడకుండా షాపింగ్ చేసేస్తుంటారు చాలా మంది. కానీ దీనివల్ల డబ్బు చాలా ఖర్చు అవుతుంది. అసలు బేరం ఆడాలంటే షాపింగ్ చేయడానికి ముందు మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవేంటంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 14 2024, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనలో ప్రతి ఒక్కరూ ఏ వస్తువును కొన్నా బేరం ఖచ్చితంగా ఆడుతుంటారు. 50 చెప్పిన దగ్గర 20, 25 రూపాయలు అడుగుతుంటారు. కానీ అమ్మే వ్యక్తి మాత్రం కొన్ని కొన్ని సార్లు అసలే రాదని నిర్మొహమాటంగా చేప్పేస్తుంటారు. ఆన్ లైన్ లో బేరం ఆడటానికి అస్సలు ఛాన్సే లేదు. కానీ ఆఫ్ లైన్ లో మాత్రం బేరం ఖచ్చితంగా ఆడొచ్చు. మీరు తక్కువ ధరకే కొనాలంటే మాత్రం కొన్ని ట్రిక్స్ ను ఖచ్చితంగా ఫాలో కావాలి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

షాపింగ్ చేసేటప్పుడు డబ్బు ఆదా చేయాలంటే బేరసారాలు ఎలా చేయాలో తెలుసుకోవాలి. మామూలుగా మన అమ్మలు, అమ్మమ్మలు అలా చేయడం మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. బేరసారాలు చేయాలంటే చాలా విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి షాపింగ్ చేసేటప్పుడు బేరసారాలు చేయడానికి కొన్ని ట్రిక్స్ ను తెలుసుకుందాం పదండి. 
 

35

తక్కువ ఆసక్తి చూపించండి

మీకు ఒక వస్తువు ఎంత నచ్చినా.. దాన్ని అమ్మేవాడికి మాత్రం చెప్పకండి. గట్టిగా మీ పక్కన వాళ్లకు కూడా చెప్పండి. ఎందుకంటే మీ ఇష్టాన్ని దుకాణదారుడు పసిగట్టి దాన్ని ఎక్కువ రేటుకే మీకు అమ్మేప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మీకు ఇష్టమైన వస్తువును ఎంత ధరకైనా కొంటారని వారికి తెలుసు. కాబట్టి తక్కువ దొరికే వేరే చోట కొంటామాని మొదటి నుంచి చూపించాలి. ఇలా చేయడం వల్ల మీరు దుకాణదారుతో సులభంగా సంప్రదింపులు జరపగలుగుతారు. మీకు నచ్చిన వస్తువును తక్కువ ధరకే కొంటారు. 
 

45

ధరను పోల్చాలి

ఏదైనా కొనే ముందు నాణ్యత, ధరను బట్టి వాటిని పోల్చుకోవాలి. ఇందుకోసం దగ్గర్లోని వేరే షాపులకు వెళ్లి మీరు కొనాలనుకుంటున్న వస్తువుల ధరలను అడిగి తెలుసుకుని వాటిని పోల్చి చూడండి. ఇందుకోసం ఓ ఐదారు షాపులు తిరగండి. ఇలా చేయడం వల్ల నాణ్యతతో పాటు సరైన ధరల గురించి మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ విధంగా  మీరు సరైన దుకాణాదారుతో బేరసారాలు చేయగలుగుతారు. అలాగే మీకు నచ్చిన వస్తువులను కొంటారు. 
 

55

మార్కెట్ గురించి తెలుసుకోండి

ఒక ప్లేస్ లో మీరు షాపింగ్ చేయాలనుకుంటే ముందుగా ఆ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోండి. 
ఎక్కువగా విండో లేదా స్ట్రీట్ షాపింగ్ లో మాత్రమే బేరసారాలు చేయొచ్చు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved